Home / KSR (page 74)

KSR

దేశానికే కేసీఆర్ దిక్సూచి..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

శుక్రవారం పార్లమెంటులో కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌   ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని ట్వీట్ చేశారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పీఎం …

Read More »

బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి..!!

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నామామాత్రంగానే బడ్జెట్‌ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కాగా ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఆశించిన న్యాయం జరగలేదని పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికి, ప్రజలకు …

Read More »

సిద్దిపేట టౌన్ టార్గెట్ 20 వేల సభ్యత్వాలు.. హరీష్ రావు

సిద్దిపేట పట్టణంలో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నాయకులను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సిద్ధిపేట పట్టణ నాయకులతో హరీష్ రావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వార్డులకు ఇంచార్జిలను నియమించారు. పట్టణం పరిదిలో 20 వేల సభ్యత్వాలు సేకరించాలని లక్ష్య నిర్దేశం చేశారు.పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులకు రెండులక్షల బీమా సదుపాయం ఉంటుందని ఆయన …

Read More »

పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట.. మంత్రి జగదీష్ రెడ్డి

పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో పైలెట్ ప్రాజెక్ట కింద ఎంపికయిన లబ్ధిదారులకు పాడిగేదెల పెంపకం(డైరీ) యూనిట్ల అందజేత, లబ్ధిదారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా …

Read More »

హరిత హారం.. ఎక్సైజ్ శాఖ తరుపున ఒక కోటి మొక్కలు

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధేశించిన లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ తరుపున ఈ సంవత్సరం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒక కోటి (1 కోటి) ఈత,ఖర్జూర మరియు తాటి మెుక్కలు యుద్ద ప్రతిపాదికన నాటాలని మరియు వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సచివాలయంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి …

Read More »

జూలై చివరి నాటికి ఎస్సారెస్పీకి కాలేశ్వరం నీరు..!!

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునర్జీవ పథకం లో బాగంగా  వరద కాలువ ద్వారా కాలేశ్వరం నీటిని జూలై 20 తర్వాత ఎస్సారెస్పీ ప్రాజెక్టు ను  నింప నున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్ వద్ద 420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే మూడవ పంపింగ్ …

Read More »

ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ..మంత్రి నిరంజన్ రెడ్డి

ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ నిర్వహించాలని, పాలకవర్గాల గడువు ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకార శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి ఛాంబర్ లో ముఖ్యమయిన సమావేశం నిర్వహించారు. సొసైటీల ఆడిట్ లు అన్నీ సకాలంలో పూర్తి చేయాలని, నామమాత్రపు ఆడిట్ లను పక్కన పెట్టాలని, సొసైటీలను సక్రమంగా, పకడ్భంధీగా నిర్వహించాలని అన్నారు. ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై …

Read More »

నన్ను వెంట ఉండి నడిపించారు..

తాను కాంగ్రెస్‌ను వీడి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, దేని గురించి ఆలోచించకుండా తనతో కలిసి అడుగులు వేసింది దివంగత డీ.ఏ.సోమయాజులు అని ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2014లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టింది మొదలు, సభలో తను చేసిన ప్రతి ప్రసంగం వెనుక ఉన్నది సోమయాజులు అని చెప్పారు. ఆయన నిరంతరం ఒక గురువులా వ్యవహరించారని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్మరించుకున్నారు.తాను కాంగ్రెస్‌ను …

Read More »

బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆ మీడియా సంస్థలపై కడియం ఆగ్రహం..!!

తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన కొన్ని మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి    కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు అయన బహిరంగ లేఖ విడుదల చేశారు. బహిరంగ లేఖ ————— గౌరవ సంపాదకులకు.. డెక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవి, మహాన్యూస్… మిత్రులారా…. నాపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, వెంటనే ఖండన వార్త ప్రచురించాలి. నేను బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల మీ డెక్కన్ …

Read More »

కేటిఆర్ కు రుణపడి ఉంటాం..!!

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ సాయం చేస్తున్నారు.   వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం వేముల సదానందం అనే నేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య కవిత, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. అద్దె ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళి చేయించాడు. నిలువనీడ లేని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat