తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత ఉదంతానికి ప్రధాన కారణమైన అమృత తండ్రి మారుతీరావు శనివారం రాత్రి రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లో ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. అయితే అమృత తల్లి ఆమెకు షాకిచ్చింది. తన తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రతను కోరింది. అయితే ఆమె తల్లి అయిన గిరిజ,బాబాయి శ్రవణ్ అమృత మారుతీరావు …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ గవర్నర్ అయిన నేత హన్స్ రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గత బుధవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. అయితే భరద్వాజ్ ను కాపాడేందుకు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. ఎనబై మూడు ఏళ్ళ భరద్వాజ్ నిన్న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. …
Read More »హోలీ సంబురాల్లో మంత్రి హారీశ్
హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ …
Read More »ఈ రోజు రాత్రి 7గంటలకు టీ క్యాబినేట్ భేటీ
ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. శాసనసభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను హరీష్‌రావు తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. బడ్జెట్‌ను 8వ తేదీన ప్రవేశపెట్టిన అనంతరం సభను …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు. ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు. సభ్యుడిని సస్పెండ్ …
Read More »సీఏఏపై శాసనసభలో చర్చిద్దాం-సీఎం కేసీఆర్
కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో …
Read More »అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర జరుగుతుందా..?. త్వరలోనే ఉగ్రదాడులు జరిగే అవకాశముందా..? అంటే అవుననే అంటుంది ఇంటలిజెన్స్ బ్యూరో.. గుజరాత్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా పలువురు మంత్రులపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అహ్మదాబాద్ ,సూరత్ ,వడోదర,రాజ్ కోట్ నగరాల్లో ఈ దాడులు జరగవచ్చు అని హెచ్చరించింది. …
Read More »దిలీప్ కొణతం కు పీఆర్సీఐ చాణక్య అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖలోని డిజిటల్ మీడియావిభాగం డైరెక్టర్ కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు లభించింది. డిజిటల్ కమ్యూనికేషన్‌లో అద్భుత పనితీరుకు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) ఈ అవార్డుకు ఎంపికచేసింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ‘గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్-2020’లో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై నుంచి దిలీప్ అవార్డును అందుకున్నారు. సంక్షేమపథకాలను డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు దిలీప్‌కు అవార్డు దక్కింది. ఈ …
Read More »కరోనా ఎఫెక్ట్ – రజనీకాంత్ సినిమాకు బ్రేక్
సూపర్ స్టార్ రజనీ కాంత్ ,అందాల తార నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన అణ్ణాత్త అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి మనకు తెల్సిందే. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి చెందిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. మిగతా షెడ్యూల్స్ ని కలకత్తా,పూణేలో ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఈ షెడ్యూల్స్ ను ఎక్కడ జరపాలనే ఆలోచనలో చిత్రం యూనిట్ ఉంది అని …
Read More »మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …
Read More »