Home / rameshbabu (page 1064)

rameshbabu

తన బయోపిక్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …

Read More »

నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త

దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని …

Read More »

మార్చి8న తెలంగాణ బడ్జెట్.?

తెలంగాణ రాష్ట్రంలో 2020-21ఏడాదికి చెందిన ఆర్థిక బడ్జెట్ ను మార్చి నెలలో ప్రవేశపెట్టే వీలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెల ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారని సమాచారం. మార్చి ఆరో తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున …

Read More »

శ్రియతో బాలయ్య రోమాన్స్

వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు. ఒకరేమో తన అందచందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల రాక్షసి. మరోకరు తన నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ నటుడు. వీరే శ్రియ .. నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ గతంలో ఆడిపాడిన సంగతి విదితమే. తాజాగా వీరిద్దరిపై ఒక వార్త వైరలవుతుంది. …

Read More »

తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు క్షీణించాయి. అయితే మరో వైపు వెండి ధరలు పెరిగాయి. బంగారం ఔన్స్ కు ధర 0.08%కి పడింది. అదే వెండి ధర ఔన్స్ కు 0.33% పెరిగింది. హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. వంద తగ్గి మూతం రూ.39,250ల నుండి 39,150కి తగ్గింది. మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.140తగ్గి …

Read More »

రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యాచరణతో పాటు విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశం చేయనున్నారు.

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి,బంధువులు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌ శివారులోని కాకతీయ కాల్వ వద్ద మరో కారు ప్రమాదం కలకలం రేపింది. మొన్న ఆదివారం రాత్రి కాల్వలో బైకు పడిన ఘటనలో మహిళ భౌతికకాయం కోసం కాల్వకు నీటిని నిలిపేయగా.. సోమవారం కాల్వలో తేలిన ఓ కారులో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరం తా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు వారికి …

Read More »

గుండె పోటుతో మాజీ ఎంపీ మృతి

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,ప్రముఖ బెంగాలీ న‌టుడుత‌ప‌స్‌పాల్‌( 61) ఈ రోజు మంగ‌ళ వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న త‌న కుమార్తెని చూసేందుకు ఇటీవల ముంబై వెళ్లారు. అక్క‌డ నుండి కోల్‌క‌త్తాకి విమానంలో తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఛాతిలో నొప్పి వ‌స్తుంద‌ని సిబ్బందికి తెలిపాడు. దీంతో వెంట‌నే వారు అత‌నిని జుహూలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స‌పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న‌కి భార్య నందిని, కుమార్తె …

Read More »

ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరవై ఆరో పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ,అభిమానులు, కార్యకర్తలు,నేతలు మొక్కలను నాటి తమ అభిమాన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధరంగాల ప్రముఖులు, టీఆర్‌ఎస్‌ …

Read More »

ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ

ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని నల్గొండ లో నిర్వహించారు* కొనేదెటి మల్లయ్య ఫౌండర్ చైర్మన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొనేదెటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat