ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ ఏడాది,వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ల తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై పలికే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించాడు. 2020,21ప్రపంచకప్ లు వరుసగా ఉన్నాయి. బహుషా మరికొన్నేళ్ళలో ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్ తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో కుటుంబాన్ని …
Read More »టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేలు జరిమానా
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం . సహాజంగా ఎక్కడైన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి.. వాటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ..ఎంపీ లేదా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని స్థానిక గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీ బీద రవీంద్రకు తన సొంత ఊరి ప్రజలే షాకిచ్చారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో దరిద్రపు ఊరు జిల్లాలోనే లేదు …
Read More »బీజేపీకి యువత దూరమవుతుందా..?
మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల …
Read More »మనోజ్ క్షమాపణలు.. ఎందుకు.. ఎవరికి చెప్పారు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …
Read More »సీఎం కేసీఆర్ కు మొక్కల కానుక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పదిహేడో తారీఖున తన అరవై ఆరో పుట్టిన రోజు వేడుక జరుపుకోనున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొత్తం 1,01,116మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ క్ర్తమంలో పాఠశాల ,కళాశాల విద్యార్థులు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు …
Read More »సెల్ఫీ విత్ సీఎం సర్ సాప్లింగ్
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పుట్టిన రోజున పచ్చని చెట్టుకు ప్రాణం పోద్దాం..రామన్నపిలుపుకు స్పందిద్దాం… ప్రతివొక్కరం వొక మొక్కను నాటుదాం..సీఎం కేసీఆర్ గారి మీద అభిమానాన్ని చాటుకుందాం..ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని… గౌరవ మంత్రివర్యులు, మన యువనేత కేటిఆర్ (రామన్న) గారి.. #eachoneplantone పిలుపునందుకుని, ప్రతి వొక్కరం..‘సిఎం కెసిఆర్’ పేరుతో మొక్కను నాటుదాం.. మన అభిమాన నాయకుని మీద …
Read More »ఏపీలో కుక్కకు ఓటు హాక్కు
వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. సహాజంగా ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అని అంటుంటాము కదా.. నిజంగా ఈ కుక్కకు అలాంటి రోజే వచ్చింది. ఏపీలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన రూపొందించిన ఓటర్ల జాబితాలో ఒక ఓటరు కార్డులో కుక్క ఫోటో దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అటు మరో వ్యక్తి పేరు మీద ఏకంగా ఎనిమిది ఓట్లు రావడం గమనార్హం. యాబై డివిజన్లలో …
Read More »అనసూయకు వేధింపులు. ఎవరంటే..?
ఈటీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో అందరికి సుపరిచితమైన హాట్ యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న కానీ యాంకరింగ్లో అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అందాలను ఆరబోస్తూ.. చక్కని ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వేధింపులకు గురవుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కొంతమంది …
Read More »బిల్ గ్రేట్స్ కొన్న కొత్త పడవ ధర ఎంతో తెలుసా..?
బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక …
Read More »దిల్ రాజుకు మళ్లీ పెళ్లా..?
దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే. ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా …
Read More »