కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం
Read More »సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …
Read More »బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?
బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.
Read More »కేంద్ర బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎంత ..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. అయితే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో తెల్సుకుందాము. * గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలు – రూ.2.83 లక్షల కోట్లు * విద్యారంగం – రూ. 99,300 కోట్లు * ఆరోగ్యం – రూ. 69000 …
Read More »కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..!
2020-21 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసిందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ …
Read More »కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో బడ్జెన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో చోటు చేసుకున్న భారీ మార్పులు ఇలా ఉన్నాయి * మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు * ఆదాయపన్ను శ్లాబ్‌లు 3 నుంచి 6 శ్లాబ్‌లకు పెంపు * ఇంతకు ముందు 0 నుంచి 2.25 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను …
Read More »మీరు శాఖాహారులా..?
మీరు శాఖాహారులా.. ?. మీరు మాంసాహారులు కాదా..?. అయితే ఇది మీకోసమే. శాకాహారులకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా తక్కువగా ఉందని తైవాన్ కు చెందిన జుచి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి అని వారు తెలిపారు. శాకాహారం తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడోచ్చని సూచించారు. అయితే మాంసాహారులతో పోల్చుకుంటే శాకాహారుల్లో ఈ ముప్పు పదహారు శాతం తక్కువగా ఉంటుంది …
Read More »మేడారం జాతరకు పోటెత్తున్న భక్తులు
ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది. ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు. రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు …
Read More »తగ్గిన కేంద్రం అప్పులు
గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.
Read More »గాంధీ ఆసుపత్రికి కరోనా కిట్లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి సంబంధించిన పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు నిన్న శుక్రవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని గాంధీ అసుపత్రికి చేరాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్న కరోనా అనుమానితులకు ఈ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. సస్పెక్టెడ్ కేసుల …
Read More »