Home / LIFE STYLE / మీరు శాఖాహారులా..?

మీరు శాఖాహారులా..?

మీరు శాఖాహారులా.. ?. మీరు మాంసాహారులు కాదా..?. అయితే ఇది మీకోసమే. శాకాహారులకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా తక్కువగా ఉందని తైవాన్ కు చెందిన జుచి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి అని వారు తెలిపారు. శాకాహారం తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడోచ్చని సూచించారు.

అయితే మాంసాహారులతో పోల్చుకుంటే శాకాహారుల్లో ఈ ముప్పు పదహారు శాతం తక్కువగా ఉంటుంది అని వారు చెప్పడం గమనార్హం