Home / rameshbabu (page 1093)

rameshbabu

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి‌ మున్సిపాలిటీ ‌అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లో‌ఏమీ లేదు. …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతర్ ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ …

Read More »

హైదరాబాద్‌ కు అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్‌-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …

Read More »

మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ”కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు చేయని …

Read More »

Top Precisely what is Budding in Biology Critiques!

The odds beside the principal topics suggest the approximate proportion of exam questions on this topic. https://domyhomeworkfor.me/ In the end, although you don’t generate a score that should rely toward school credit score, you may have attained a great feat. It is specially vital for anyone who is arranging on …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూకుడు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న  మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూకుడును మరింత పెంచింది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న  పది కార్పొరేషన్లలో భారీ విజయంపై ప్రత్యేక దృష్టిసారించింది.అందులో 10 కార్పొరేషన్లలో కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండంతోపాటు, హైదరాబాద్‌ చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో నిన్న ఆదివారం తెలంగాణభవన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, …

Read More »

రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్న రైతు బీమా..!

తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా. అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు …

Read More »

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సంక్రాంతి పండుగను జరుపుకోవడంలేదు అని అన్నారు.రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆదివారం ఉదయమున నాగులమ్మకు ఆమె మొక్కులు తీర్చుకున్నారు. అనవాయితీ తప్పకూడదనే ఉద్ధేశ్యంతోనే మొక్కులు తీర్చుకున్నాము.అమరావతి రైతులు బాధల్లో ఉంటే మేము ఎలా పండుగ చేసుకుంటాము.రైతులకు అండగా ఉండాలని సంక్రాంతి …

Read More »

తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి అన్నారు..ఏపీలో అమరావతి రాజధాని తరలింపుపై రేవంత్ రెడ్డి స్పందించారు.. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ”అమరావతిలో రైతులు ధర్నాలు,రాస్తోరోకులు చేస్తుండటం వలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశం,అనిశ్చిత పరిస్థితులు చోటు చేసుకోవడంతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి.దీంతో తెలంగాణ రాష్ట్రా ఆదాయం పెరిగింది అని అన్నారు.దీనిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat