ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశంలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి)గుండెపోటుతో మృతి చెందారు. ఆర్ధరాత్రి సమయంలో బుజ్జికి గుండెపోటు వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఏలూరు ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. …
Read More »గరికకు,గ్రహణానికి ఏమి సంబంధం..?
సూర్య లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరిక(దర్భలు)ను ఆహార పదార్థాలు,ధాన్యాల్లో ఉంచుతారు. ఇలా ఎందుకంటే గ్రహణ సమయంలో భూమ్మీదకు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వలన రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు అన్నమాట.
Read More »సూర్యగ్రహణం అంటే ఏంటీ..?
సూర్యుడు,భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. భూమి నుండి చూసినప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యునిలో కొంతభాగం మాత్రమే మనకు కన్పిస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమ్మీద చాలా అరుదుగా ఏర్పడతాయి. అటు సూర్యగ్రహణం అమవాస్య రోజు మాత్రమే వస్తుంది.
Read More »వివో వై11 ఫీచర్స్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 439 డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :720×1544 ఫిక్సెల్స్ ర్యామ్ :3GB స్టోరేజీ సామర్థ్యం :32 GB రియర్ కెమెరా :13+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :8 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :5000mAh ధర: రూ.8,990
Read More »జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?
జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?. ఇప్పటికే జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు సేకరిస్తారు.ఎన్పీఆర్ డేటాబేస్ లో జనాభా లెక్కలు,పౌరుల బయోమెటృక్ వివరాలు,ఆధార్ ,ముబైల్ నెంబర్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడీ,పాసుపోర్టు వివరాలను పొందుపరుస్తారు. ఒక వ్యక్తి ఆరు నెలలుగా నివాసం ఉంటూన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఒక …
Read More »జనవరిలో బాలయ్య మూవీ
హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ …
Read More »మాజీ ప్రధాని వాజ్ పాయికి అరుదైన గౌరవం
దివంగత భారత మాజీ ప్రధాన మంత్రి ఏబీ వాజ్ పాయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాచల్ ప్రదేశ్ లోని లెహ్ -మనాలి మధ్య నిర్మించిన రోహ్ తంగ్ సొరంగ మార్గానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయి పేరు పెట్టనున్నారు. నేడు వాజ్ పాయి 95వ జన్మదిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. వాజ్ పాయి హాయాంలో 2000సంవత్సరంలో …
Read More »యాసంగికి శ్రీరాంసాగర్ నీళ్లు
శ్రీరాంసాగర్ జలాశయం నుండి యాసంగి పంటల సాగుకు ఈ రోజు బుధవారం కాకతీయ,లక్ష్మీ,సరస్వతి కాలువల ద్వారా నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. లోయర్ మానేరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు అందజేయనున్నారు. సరస్వతి కాలువ కింద మరో ముప్పై ఐదు వేల ఎకరాలకు ,లక్ష్మీ ఎత్తిపోతల పథకం కింద మరో ముప్పై మూడు వేల ఎకరాలకు నీరు విడుదల కానుండటంతో రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని …
Read More »ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధవ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి. నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. …
Read More »హైదరాబాద్ లో దారుణం.. కట్టుకున్న భార్యను..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ లోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఎం శ్రీనివాస రావు,సుశీల దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. అయితే ప్రవేటు ఉద్యోగం చేశ్తున్న శ్రీనివాసరావు తరచుగా తన భార్యతో గొడవలకు దిగుతూ ఉండేవాడు. ఇందులో భాగంగా మంగళవారం కూడా గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ఈ …
Read More »