సూర్య లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరిక(దర్భలు)ను ఆహార పదార్థాలు,ధాన్యాల్లో ఉంచుతారు. ఇలా ఎందుకంటే గ్రహణ సమయంలో భూమ్మీదకు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది.
అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది.
అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వలన రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు అన్నమాట.