Home / rameshbabu (page 1121)

rameshbabu

జీఎస్టీ ప‌రిహారం విడుదల

దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ప‌రిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల   చేసింది. సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ శాఖ ఆ నిధుల‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సుమారు 35 వేల 298 కోట్ల ప‌రిహారాన్ని రిలీజ్ చేసిన‌ట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

Read More »

క్రిస్మస్ కానుకల పంపిణీ

గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. పేదల …

Read More »

కన్నవార్ని గౌరవించనివాడు మనిషే కాదు-మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో రవీంద్రభారతి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వయోధికుల వార్షిక సమ్మేళనం లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”వృద్దులు‌ దేశానికి‌ సంపద .పుస్తకాలు చదివినా రాని అనుభవం వృద్దులది.తల్లిదండ్రులను పట్టించుకోని వాడు‌ మనిషే కాదు.బాల్యానికి శిక్షణ, యవ్వనానికి లక్ష్యం.వృద్దులకు రక్షణ ఉండాలి.వృద్దులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.శరీరం బలహీనంగా ఉన్నా….అనుభవం వృద్దుల …

Read More »

కరీంనగర్ లో కాంగ్రెస్ ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మల గోపాల్ ,వార్డు సభ్యులు ఉమా మహేశ్వరి,విద్యాసాగర్,గౌడ సంఘం నేతలతో పాటు వందమంది కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ …

Read More »

కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు

కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు పారయి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలానికి ఇంతకు మించి మరో ఉదాహరణ ఉంటుందా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.జెండకర్రలతో పారిన రక్తం మరకలు ఇప్పటికి సూర్యపేట, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను వెంటాడుతున్నాయని అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం సూర్యపేట కు గోదావరి జలాలు పరుగులు పెట్టిస్తుంటే ఆ మరకలు …

Read More »

ఆర్టీసీ కార్మికులకు మంత్రి హారీష్ శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తీపి కబురును అందించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో నిర్వహించిన యాబై రెండు రోజుల సమ్మెకాలపు జీతాన్ని చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగ ఉంది అని ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు సోమవారం …

Read More »

యువహీరోతో శ్రీదేవి కూతురు

అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్.. ఈ  మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ …

Read More »

శ్రీ పార్వతి పరమేశ్వరుల పుణ్యక్షేత్రంలో మాజీ ఎంపీ కవిత

పురాతన ప్రసిద్ధి ఎల్లకొండ శ్రీ పార్వతి పరమేశ్వరులను పుణ్యక్షేత్రంలో సోమవారం రోజున అభిషేకం, అర్చన, అమ్మవారికి పట్టు వస్త్రాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు   మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,చేవెళ్ల ఎమ్మెల్యే  కాలె యాదయ్య తదితరులు నిర్వహించారు. దేవాలయాని పూర్తిగా పరిశీలన చేసి, ఎమ్మెల్యే  యాదయ్య, ఎల్లకొండ దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డితో శ్రీ పార్వతి పరమేశ్వరుల దేవాలయ మరియు పురాతన కట్టడం అయినా శంభుని గుడి …

Read More »

సీఎం కేసీఆర్  ఒక తండ్రిలా ఆలోచించే అనేక సంక్షేమ పథకాలు

పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో మహిళా-శిశు సంక్షేమ శాఖ రూపొందించిన “బాలామృతం – ప్లస్” పోషకాహారాన్ని ఎన్. ఐ. ఎన్ , తార్నాకలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  యూనిసెఫ్ దక్షిణ రాష్ట్రాల చీఫ్ మిషల్ రాష్డియా(Meital Rusdia) …

Read More »

చివరి క్షణంలో గొల్లపూడి మారుతీరావుకి ఘోర అవమానం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. రచయిత.. ప్రఖ్యాత నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat