మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన,కాంగ్రెస్,ఎన్సీపీ పార్టీల అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ, శరద్ పవార్ నిన్న శుక్రవారం ప్రెస్మీట్ పెట్టి మరి ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఈ వార్త వచ్చి ఇరవై నాలుగంటలు గడవకుముందే మహారాష్ట్రలో ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీఎల్పీ నేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ ముందుకొచ్చారు. ఎన్సీపీ మద్ధతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని …
Read More »దుమ్ములేపుతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది. దుమ్ములేపుతుంది..
Read More »సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలి
సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 రెసిడెన్షియల్ కళశాలలు, 14 మోడల్ స్కూల్స్, 36 ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో వంద శాతం ఫలితాలు రాబట్టేలా విద్యాబోధన చేపట్టాలని, రాష్ట్ర ఉత్తీర్ణతలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలనే అంశంపై డీఆర్వో చంద్రశేఖర్, ఉన్నత విద్యా శాఖ జూనియర్ కళాశాల జిల్లా ఆర్ఐఓ సుధాకర్ తో కలిసి …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు (బీఎంఆర్)దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మడివరంలో వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రపంచ మత్స్య కార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అప్పటికే ఆయన వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …
Read More »పింక్ బంతి ఎలా తయారు చేస్తారు..?
ఈ రోజు శుక్రవారం భారత్ క్రికెట్ మక్కాగా పేరు గాంచిన కలకత్తా ఈడేన్ మైదానంలో మొదటి సారిగా ప్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా బంగ్లాదేశ్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి విదితమే. తొలి పింక్ బంతి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజృంభించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది. …
Read More »షెడ్యుల్ కులాల అభివృద్ధి కోసం భారీగా నిధులు
తెలంగాణ శాసనసభ షెడ్యూల్ కులాల అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఈరోజు శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో జరిగింది. కమిటీ అధ్యక్షుడు, చెవేళ్ళ శాసనసభ్యుడు శ్రీ కాలే యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….గ్రామాలు, బస్థీలలో అత్యంత పేదరికంలో ఉన్నవారు షెడ్యుల్ కులాల వారే. ఉపాధి అవకాశాలు లేక, భూములు లేక అత్యంత పేదరికంలో మగ్గుతున్న షెడ్యుల్ కులాల వారి …
Read More »మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More »భూమా అఖిలప్రియకు దిమ్మ తిరిగే షాక్
టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు. …
Read More »డేటింగ్ కి రమ్మని రకుల్ ని అడిగిన స్టార్ హీరో. ఎవరంటే..?
రకుల్ ప్రీత్ సింగ్ చూడగానే మత్తెక్కించే అందం.. మన ఇంట్లో అమ్మాయిలా అన్పించే చక్కని అభినయం. కుర్ర హీరో సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బక్కపలచు భామ టాప్ హీరో సరసన నటించే రేంజ్ కు ఎదిగింది. వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ ప్లేస్ కు చేరుకుంది. అయితే తను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్ళల్లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది అని …
Read More »నాటి వైఎస్ బాటలోనే నేడు జగన్ ..?
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం.. ప్రజల దగ్గరనే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకున్న నిర్ణయం రచ్చబండ. వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరించేవారు. తాజాగా ముఖ్యమంత్రి …
Read More »