తమన్నా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మత్తెక్కించే అందం.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సోయగం. మిల్క్ లాంటి అందం తన సొంతం. వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు అందాలను ఆరబోసింది. ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ లిప్ లాక్ సీన్ కు మాత్రం ఓకే చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా …
Read More »శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొబటయ రాజపక్సె
శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడి ఎన్నికల పర్వం ముగిసింది. శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా గొటబయ రాజపక్సె ఎన్నికైనట్లు ఈ రోజు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరళి స్పష్టం చేస్తుంది. ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి గొటబయ రాజపక్స లీడ్ లో ఉన్నారు. గొటబయ రాజపక్సె శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర పక్సె కు స్వయనా సోదరుడు.తాజా దేశ అధ్యక్ష …
Read More »రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..?.. ఏ పార్టీలో చేరతారంటే..?
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. ఈ వివాదంతో యావత్ ఇండస్ట్రీలోని హేమీహేమీలనే గడగడలాడించింది. సినిమాల కంటే ఇలాంటి వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ మీడియాలో ప్రసిద్దికెక్కింది. తాజాగా ఆమె తమిళ హీరో,స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయ్ స్టాలిన్ తో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో రోజంతా గడిపింది అని తమిళ మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తల …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »లోకేష్ కు వల్లభనేని వంశీ సవాల్
ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే …
Read More »ఏపీ టీడీపీకి షాక్-వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా …
Read More »కేంద్రం మరో సంచలన నిర్ణయం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా …
Read More »ఓ బావ అంటూ దుమ్ములేపుతున్న ఫ్రోమో
మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ …
Read More »లవ్ బ్రేకప్ అయిందా..?
వరుస విజయాలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి… గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి తెలుగులో సినిమావకాశాలను కోల్పోయిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో ప్రేమాయణం నడిపిన సంగతి విదితమే. అయితే …
Read More »గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కలెక్టర్ హరిత
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని పచ్చదనం పెంచడానికి గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలని నాటాలని పలువురు ప్రముఖులకు సూచించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయిన అమయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కలెక్టరేట్ లో …
Read More »