ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయినట్లు చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఫహద్ ఫాసిల్ పాత్ర ‘బన్వర్ సింగ్ షెకావత్ ‘కు సంబంధించిన సీను న్ను షూట్ చేసినట్లు తెలిపింది. ఈసారి షెకావత్ ప్రతీకారంతో తిరిగి వస్తాడు. అని పేర్కొంటూ.. సుక్కు, ఫాసిల్ ఉన్న ఫొటోను షేర్ చేసింది.
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘PKSDT’ నుంచి ఈరోజు సాయంత్రం 4.14కు టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో చిత్రయూనిట్ ఫ్యాన్స్లో మరింత ఆతృతను పెంచుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ట్విటర్లో రిప్లై ఇస్తోంది. ‘స్పీకర్లు రెడీ చేసుకోండి. తమన్ తాండవం లోడింగ్, మీరు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుంది’ అని తెలిపింది.
Read More »సీఎం కేసిర్ గారికి & ఎమ్మెల్యే సండ్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
తెలంగాణ సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కేంద్రంలో షాది ఖానా నిర్మాణ పనులు కోసం 75 . లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా పెనుబల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె గౌస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ ” శ్రీ ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ సొసైటీ, గంపల బస్తీల్లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 62వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ ప్రాంతం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా మెరుగైన వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిగిలిన పనులు తెలుసుకొని అక్కడే ఉన్న …
Read More »తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న లోతైన అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. న్యూయార్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసినట్లు ఆయన గుర్తు …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని డిపి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించి.. చేపట్టవలసిన పనులను తెలుసుకున్నారు. కాగా పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి కాలనీ వాసులు తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలిచ్చారు. …
Read More »పంజాబీలో రెచ్చిపోయిన దీప్తి
హద్దులు దాటిన సీత
హాట్ హాట్ గా సారా అలీఖాన్
నేడే తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది …
Read More »