చెన్నైలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దాడులు నిర్వహిస్తున్నది. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిని ఎనిమిది లొకేషన్లలో ఉదయం నుంచి అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీ నగర్, అడయార్, కరపాక్క తదితర ప్రాంతాల్లోని లైకా కంపెనీకి చెందిన ఎనిమిది చోట్ల దాడులు జరుగుతున్నాయి. దాడుల వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే, అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు …
Read More »బీచ్ లో మహిమ మక్వానా అందాల ఆరబోత
లేటు వయసులో ఘాటు అందాలు
సిల్క్ డ్రసులో ఊర్వశి రౌటేలా మెరుపులు
వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ.. మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత సోమవారం రాత్రి కంపెనీ విడుదల చేసింది. ఈ ఫీచర్‌ను ‘చాట్‌లాక్’ పేరు పెట్టింది. వాట్సాప్‌లో సంభాషణలు, చాట్‌లను ఈ ఫీచర్‌తో …
Read More »ఉపాధి, ఉద్యోగ కల్పనతో రాష్ట్రానికి అపార సంపద మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని అన్నారు. మార్చి 2న సీఎం కేసీఆర్ సమక్షంలో ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. రెండు నెలల్లోనే కంపెనీకి భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడి వేగం, సమర్థ నాయకత్వం ఎక్కడా లేదని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు చెప్పారన్నారు. తెలంగాణ …
Read More »నాందేడ్‌లో బీఆర్‌ఎస్ శిక్షణ శిబిరం
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు, సంస్థలకు చెందిన నాయకులతోపాటు పలువురు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు బీఆర్‌ఎస్‌లో చేరడంతో జోష్ నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరినవారికి …
Read More »ధోనికి షాకిచ్చిన గవాస్కర్
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ సేనకు ఇది చివరి మ్యాచ్ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పరుగున …
Read More »కర్ణాటక సీఎం ఎవరు..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై తర్జనభర్జన పడుతోంది. ఆ పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఆ పోస్టుకు పోటీపడుతున్నారు. సీఎంను ఎన్నుకునే విషయంలో ఏక వాఖ్య తీర్మానం చేశామని, ఆ అంశాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలేస్తున్నామని, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినట్లు కర్ణాటక …
Read More »తెలంగాణ రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కప్….
తెలంగాణలో జగిత్యాల నియోజకవర్గ కేంద్రమైన జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల అర్బన్, రూరల్,మరియు మున్సిపల్ పరిదిలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,ఎంపీపీలు ములాసపు లక్ష్మి,పాలేపు రాజేంద్రప్రసాద్,జెడ్పీటీసీ మహేష్,స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్,రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,పాక్స్ …
Read More »