Home / rameshbabu (page 1212)

rameshbabu

మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ వివాహామా..!

ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం. శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని …

Read More »

డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …

Read More »

దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల …

Read More »

తెలంగాణలో కార్మిక శాఖ ధనిక శాఖగా మారింది

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది. అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు. దేశంలో ఎక్కడ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అసెంబ్లీ స్థానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనున్నదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. …

Read More »

ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఉండదా..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఇక ముందు కన్పించదా..?. సినిమాలు చూడాలంటే థియేటర్లకెళ్లే టికెట్లు కొని చూడాలా..? అని అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మాట్లాడుతూ” ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానానికి త్వరలోనే స్వస్తి చెప్పే ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము. సర్కారే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ …

Read More »

మున్సిపల్ సవరణ బిల్లు-2019కు ఆమోదం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. …

Read More »

పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పాతబస్తీలో తిరగనున్న మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. ఇక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితులకు ఎలాంటి అటాంకం కలగకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా పకడ్భందిగా ఐదు స్టేషన్లతో సుమారు 5.5కి.మీల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే నిర్మించనున్న 5.5 కి.మీల మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఇలా ఉన్నాయి. సాలర్జింగ్ మ్యూజియం,చార్మినార్,శాలిబండ,శంషేర్ గంజ్,ఫలక్ నుమా స్టేషన్లుగా …

Read More »

అమ్మాయి వీడియో తీసి మరి…?

మున్సిపల్ విభాగానికి చెందిన ఇంజనీర్ అనే ఉద్యోగి ఉంటున్న రూంలోకి ఒక అమ్మాయిని పంపి.. అక్కడ జరిగిన సంఘటనలను వీడియోలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఇండోర్ పోలీసులు గుట్టు రట్టు చేసిన ఇండోర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ సంఘటనలో హనీట్రాప్ రాకెట్ ఉదాంతం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఇదే నెల పదిహేడో తారీఖున ఆ కార్పోరేషన్లో ఇంజనీరుగా పనిచేస్తోన్న హర్భజన్ సింగ్ తనను బ్లాక్ …

Read More »

జెడ్పీటీసీ,ఎంపీటీసీలకు గౌరవ వేతనాలను విడుదల చేయాలి-ఎమ్మెల్సీ పోచంపల్లి

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మంత్రి దయాకర్ రావుకు వినతిపత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat