కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »అండగా ఉంటా..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుల్లిగిల్ల సత్తయ్య కొన్ని రోజుల కిందట వ్యవసాయ పనుల మీద పోలానికెళ్లాడు. దురదృష్టావత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించాడు. మంత్రి హారీశ్ రావు ఇంటికి వచ్చి తమ బాధను వ్రెళ్లదీసుకున్న సత్తయ్య కుటుంబానికి భరోసానిచ్చారు. ప్రభుత్వం తరపున అందాల్సిన నష్టపరిహారంపై అధికారులతో మాట్లాడి …
Read More »అదిరిపోయిన రజనీ గెటప్
తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ …
Read More »నాని బంపర్ ఆఫర్
టాలీవుడ్ నేచూరల్ హీరో నాని నటించిన తాజా చిత్రం నాని’స్ గ్యాంగ్ లీడర్ . ఈ మూవీ రేపు శుక్రవారం విడుదల కానున్నది. అయితే ఈ మూవీలో నాని తన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను షాక్ కు గురిచేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ లో కన్పించనున్నాడని ఆ …
Read More »మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »కొత్త ట్రాఫిక్ రూల్స్ ..తొలి బాధితుడు ఇతడే..?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా చలనాలు ఏకంగా రెండు నుంచి నాలుగు రెట్లు పెంచింది కేంద్రం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మారిన కొత్త రూల్స్ పై,చలనాలపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి. అయితే తెలంగాణలో మాత్రం మారిక కొత్త రూల్స్ కు బలి అయ్యాడు ఒక బాధితుడు. నల్లగొండ …
Read More »ట్రాఫిక్ రూల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం
దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఉన్న చలనాల కంటే రెండు మూడింతలు ఎక్కువగా చేస్తూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ రూల్స్ ను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలే మాత్రమే అమలు చేస్తోన్నాయి. కొత్త రూల్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ ప్రభుత్వం. ఇందులో …
Read More »నన్ను ఐరన్ లెగ్ అన్నారు
సొట్ట బుగ్గలు తన సొంతం… కుర్రకారును కళ్ళు తిప్పుకొకుండా చేసే అందం తనది. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉంటుంది తన నవ్వు. వీటిన్నిటికి తోడు చక్కని అభినయం. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. అయితేనేమి తాను నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..?. ఇది అంత సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించే. ఆమె ఒక …
Read More »తెలంగాణలో వేగంగా పట్టణీకరణ
తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతుంది సీఈడీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం మూడున్నర కోట్లు. ఇందులో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య మొత్తం 1.36 కోట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ జనాభా మొత్తం నలబై శాతం దాటుతుందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న పలు సంస్కరణలతో పాటుగా పరిపాలన …
Read More »కష్టపడితేనే పదవులు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు కోసం నియమించిన ఇంఛార్జ్,పార్టీ ప్రధాన కార్యదర్శులతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”పార్టీకోసం కష్టపడిన వాళ్లకే పదవులు వస్తాయి.కాస్త అలస్యమైన కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరు కల్సి కట్టుగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని” …
Read More »