Home / rameshbabu (page 1236)

rameshbabu

మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముత్యంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ భగవంతుడిని ప్రార్థించారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషిని సీఎం ఆదేశించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ …

Read More »

మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ …

Read More »

దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ …

Read More »

టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కారు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా జనగాం జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ …

Read More »

మట్టి వినాయక పూజలు పూజించే పట్టణంగా సిద్దిపేట..!

సిద్దిపేట మట్టి వినాయకుల పట్టణంగా మార్చుకుందాం అని..ప్లాస్టిక్ , పర్యావరణం పై యుద్ధం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. జిల్లా కేంద్రంలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు గారి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూజల్లో , అన్ని కార్యక్రమాల్లో మొదట పూజించేది విగ్నేశ్వరున్నే అని, …

Read More »

పరకాలలో ఎమ్మెల్యే చల్లా పర్యటన

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి …

Read More »

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ

తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉన్నాయి. గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటికీ …

Read More »

బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!

భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్‌ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన  తొలి టెస్ట్‌లో సెంచ‌రీ మిస్ చేసుకున్న  హ‌నుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. అంత‌క …

Read More »

బతుకమ్మ చీరెతో నేతన్నకు భరోసా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను …

Read More »

బండి బయటకు తీస్తోన్నారా.. అయితే ఇది మీకోసమే..!

దేశ వ్యాప్తంగా ఉన్న పలు వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుండి ట్రాఫిక్ చలాన్లు మారనున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అధిగమించినవారికి ఈ మారిన చలాన్లు జేబులను గుళ్ల చేయనున్నాయి. మోటర్ వాహానాల చట్టం 1988కి కేంద్ర సర్కారు చేసిన సవరణలు ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి. మరి ముఖ్యంగా కోర్టుకెళ్ళే కేసుల్లో ఈ కొత్త సవరణల్లో తీసుకున్న జరిమానాలనే న్యాయస్థానాలు విధించే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat