వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Read More »ధోనీ పోరపాటు చేసిండా..?
ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …
Read More »ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More »అనారోగ్యంతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన సి.కనకారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి …
Read More »భజ్జీ అరుదైన రికార్డు..!
టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …
Read More »ఆదివారం ఆరో విడత పోలింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …
Read More »వీహెచ్ పై దాడి..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హన్మంత్ రావుపై దాడి జరిగింది. రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో వి హన్మంత్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయ రాకముందే స్టేజీపైకి వచ్చారని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యదర్శి నగేశ్ ను స్తేజీపై నుండి దిగిపోవాలని …
Read More »టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళేనా..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ …
Read More »రవి ప్రకాష్ ఇంట్లో “పోలీసులు”..
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు …
Read More »లివర్ చెడిపోవడానికి కారణాలు..!
మానవుడి శరీరంలో అత్యంత పెద్దదైన అవయవం లివర్. లివర్ చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు, పలు వ్యాధులు, అలవాట్లు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చక్కెర లేదా తీపి …
Read More »