అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …
Read More »రాహుల్ పర్యటన లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఘోర అవమానం ..!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సాక్షిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు .రాహుల్ పర్యటనలో రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట లోని హరితా ప్లాజాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో దాదాపు నలబై మందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి కేవలం రాష్ట్ర పీసీసీ విభాగం ఇచ్చిన జాబితాలోని పేర్లు ప్రకారం లోపలకి ఎంట్రీ …
Read More »నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …
Read More »టీడీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ …
Read More »Breaking News- టీడీపీ ఎంపీపై తమన్నా పిర్యాదు..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీపై ట్రాన్స్ జండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా రాష్ట్రంలోని విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు . తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇటీవల పార్లమెంటు ఎదురుగా హిజ్రా వేషధారణలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగిన సంగతి తెల్సిందే .ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పోలీసులకు ఇచ్చిన …
Read More »బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..
సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీద చీటింగ్ కేసు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై చీటింగ్ కేసు నమోదైంది. నజీమున్సి బేగం అనే మైనార్టీ మహిళ తన తండ్రిని 2005లో కొల్పోయింది. తల్లి కూడా మరణించింది.అయితే సదరు మహిళ అన్నయ్య తనని చంపి అస్తులు లాక్కోవాలని కుట్రలు చేశాడు.దీంతో బేగం కోర్టును ఆశ్రయించగా తన తండ్రి ఆస్థిలో వాటాగా కొద్ది మొత్తం వచ్చింది. అయినప్పటికి తన అన్న ఆ …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా …!
సౌరవ్ గంగూలీ టీం ఇండియా కు దూకుడుతో పాటు ఘనమైన చరిత్రను అందించిన సీనియర్ స్టార్ క్రికెటర్ .. మాజీ కెప్టెన్ ..ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు . అట్లాంటి సౌరవ్ గంగూలీ నక్క తొక్కడా .. ప్రస్తుతం క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న దాదా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడా అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది . అసలు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!
ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …
Read More »