ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »దర్శకుడు మణిరత్నం కు గుండెపోటు..!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు ఒక్కసారి ఆస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తన స్వగృహాంలో ఉన్న మణిరత్నంకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది..
Read More »నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …
Read More »మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »తమిళ దివంగత సీఎం జయలలిత గురించి షాకింగ్ ట్విస్ట్..!
తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది …
Read More »ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!
కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …
Read More »పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ అభిమానులు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి.. నువ్వు.. వీటికి సమాధానం చెప్పగలవా పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో …
Read More »తెరపైకి శ్రీరెడ్డి…!
క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ …
Read More »వెలుగులోకి వచ్చిన రేవంత్ రెడ్డి భారీ స్కాము..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు.. ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు …
Read More »