Home / rameshbabu (page 133)

rameshbabu

మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు

దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఓ మతాన్ని పొగుడుతూ, మరో మతాన్ని కించపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో అక్కడి బీజేపీ నేత తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, …

Read More »

తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు

అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలను చేస్తుందని మెదక్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు.పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సీఎం అయ్యాకే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌, రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా …

Read More »

స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత …

Read More »

ఆత్మీయ సమ్మేళనం & ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్

భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి అంబెడ్కర్ మహాశయుడి పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. మంగళవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన బి ఆర్ యస్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలను …

Read More »

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం,మధిర, పాలేరు నియోజకవర్గాల స్థాయి ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరయ్యారు.ఖమ్మంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వాన ఏర్పాటైన సమావేశంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అటుతర్వాత రవిచంద్ర మధిర సమావేశానికి హాజరయ్యారు, …

Read More »

నేడే బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభ

తెలంగాణ రాష్ట్ర  వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సభలకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై …

Read More »

ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు

ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాభా క‌లిగిన దేశంగా చైనాను భార‌త్ ఈ నెల చివ‌ర వ‌ర‌కు దాటేస్తుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి  వెల్ల‌డించింది. ఈ నెల చివ‌రి నాటికి ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు అవుతుంద‌ని యునైటెడ్ నేష‌న్స్ పేర్కొన్న‌ది. అయితే 2064 నాటికి భార‌తీయ జ‌నాభా ఓ స్థిర‌త్వానికి వ‌స్తుంద‌ని, ఇక ఈ శ‌తాబ్ధం చివ‌రినాటికి భార‌త్ జ‌నాభా 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల వ‌ద్ద నిలిచిపోతుంద‌ని యూఎన్ అధికారి వెల్ల‌డించారు. ఏప్రిల్ చివ‌రి …

Read More »

ఊరూరా రెపరెపలాడుతున్నా గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న జరుపుకోవాలని ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. దీంతో గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్‌ఎస్‌  పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు  నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్‌ …

Read More »

నిర్మల్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకుని నిర్మల్   నియోజకవర్గంలో ఊరూవాడల గులాబీ జెండా పండుగను వేడుకగా జరుపుకున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పండుగా వాతావరణంలో బీఆర్‌ఎస్‌ జెండా వేడుకను నిర్వచించారు. నిర్మల్ పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   పార్టీ జెండాను ఆవిష్కరించారు. బుల్లెట్ బండి నడుపుతూ పట్టణమంతా కలియతిరిగారు. అంతకుముందు శాస్త్రి నగర్‌లోని క్యాంప్ …

Read More »

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌  కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,89,087 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.. వీటిలో  6,660 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat