గతంలో విడుదలైన ప్రేమకథాచిత్రం ఎంతో ఘనవిజయం సాధించిన సంగతి విధితమే.సుధీర్ బాబు హీరోగా ,నందిత హీరోయిన్ గా నటించిన మూవీలో కామెడీ,హర్రర్ లను మిళితం చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయింది.ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ మొదటిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రేమకథా చిత్రానికి నిర్మాతగా వ్యహారించిన సుదర్శన్ రెడ్డి ఈ సీక్వెల్ కు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.ఈ మూవీలో …
Read More »రకుల్ తో సహా 36మంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ..
చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల వరకు …జూనియర్ యాంకర్ నుండి సీనియర్ యాంకర్ వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసంచలనానికి కేంద్ర బిందువైంది.ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు …
Read More »జనసేన పార్టీలోకి మాజీ స్పీకర్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …
Read More »16,500కోట్లు వదులుకున్న ఏపీ సీఎం చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు …
Read More »సుధీర్ తో పెళ్లి ..నా ఇష్టం ..-రష్మీ ..!
రష్మీ ,సుధీర్ గతంలో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన పేర్లు .బుల్లితెరపై ప్రతి శుక్రవారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో రష్మీ హోస్ట్ గా సుధీర్ కంటెస్ట్ గా వస్తున్నా సంగతి తెల్సిందే .తెరపై వీరిద్దరూ చేసే హడావుడి చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అందరు అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు …
Read More »అద్దె ఇంట్లోకి పవన్ కళ్యాణ్ .!
ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ …
Read More »సీఎం రమేష్ తో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నాడు -ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన బంటు ..టీడీపీ పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే సీనియర్ నేత ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే . అయితే సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు …
Read More »2019ఎన్నికల్లో వైసీపీకి నా మద్ధతు -జనసేన అధినేత పవన్..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు .ఇదే విషయం గురించి ఇటివల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తన ఎంపీ పదవికి రాజీనామా …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు .ఉన్నది లేనట్లు ..లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఏకంగా అది ఆయన అధికారక ట్విట్టర్ సాక్షిగా దొరికిపోయారు . అసలు విషయానికి ఒక్క దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని శక్తి స్థల …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క …
Read More »