ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …
Read More »పెట్రోల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ..!
మీకు కారు ఉందా ..!పోనీ మీకు బైకుందా ..ఉంటె అది పెట్రోల్ తో నడుస్తుందా ..!.మీకు తెలివి ఉందా ..బైకుంటే పెట్రోల్ తో కాకుండా నీళ్ళతో నడుస్తుందా అని మమ్మల్ని తిట్టుకుంటున్నారా ..అయితే ఆగండి ఆగండి మేము చెప్పే వార్తను చదివితే మమ్మల్ని తిట్టుకోవడం కాదు .మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు . అసలు ముచ్చట ఏమిటి అంటే గత నాలుగు ఏండ్లుగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న …
Read More »రాధిక శరత్ కుమార్ కు భయంకరమైన వ్యాధి సోకిందా ..!
అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా . అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ,టీడీపీ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించడమే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్రంలోని భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న టీడీపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు దాట్ల శివాజీ రాజు …
Read More »తెలంగాణలో మమ్మల్ని కలపండి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతన్నల కోసం పదిహేడు వేల కోట్లకుపైగా రైతు రుణాలను మాఫీ చేశారు . అంతే కాకుండా రైతన్నకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ,నాణ్యమైన విత్తనాలు ,ఉచిత ఎరువులతో పాటుగా లేటెస్ట్ గా ఎకరాకు పెట్టుబడి సాయం …
Read More »ఏసీబీ ముందు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు పలు అక్రమ కేసులను బనాయిస్తున్న సంగతి తెల్సిందే . అందులో క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బినామీ ఆస్తుల కేసుల వ్యవహారంలో ఈ రోజు మంగళవారం ఏసీబీ ముందు హాజరయ్యారు . అయితే గతంలో ఏసీబీకి పట్టుబడిన గుంటూరు …
Read More »అగ్రీ గోల్డ్ స్కాంలో మరో కీలక మలుపు..!
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అగ్రీ గోల్డ్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది .అందులో భాగంగా డిపాజిట్ల దారులకు అధిక వడ్డీ ఆశచూపించి కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి చివరిలో చేతులెత్తేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . అయితే ఇంతటి భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నా వైస్ …
Read More »గాలి జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు కలిశారా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన …
Read More »టీడీపీ కంచుకోట బద్దలు -వైసీపీలోకి భారీ చేరికలు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు . అయితే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు .తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న …
Read More »జనసేన పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు చేరనున్నారు వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . అయితే పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు …
Read More »