Home / rameshbabu (page 141)

rameshbabu

ధోనీ పేరుపై మరో రికార్డు

ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్  ధోనీ  ఐపీఎల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు (57) కొట్టిన ప్లేయర్ గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా (25), రోహిత్ శర్మ(23) ఉన్నారు. ధోనీ రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

జనసేన అధినేత.. ప్రముఖ నటుడు,.. స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న OG మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 16 నుంచి ముంబైలో ప్రారంభం కానుందని టాక్. పవన్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య …

Read More »

ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం  కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాల తరలింపును ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. BRK భవన్లో ఉన్న ఫర్నిచర్ తీసుకురావొద్దని, కొత్త సచివాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అందుకున్న మహేశ్వర్ రెడ్డి.. ఇవాళ గురువారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ ఇచ్చే అధికారం TPCCకి లేదని, తాను పార్టీ మారడం లేదని ఆయన నిన్న స్పష్టం చేశారు. ఖర్గేతో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read More »

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో మూవీ ఉండనుందని నిర్మాత దిల్రాజు వెల్లడించారు. పౌరాణిక నేపథ్యంలో ఉండే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది.

Read More »

దసరా మూవీపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

దసరా మూవీని చూశానని, అద్భుతంగా ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో .. మెగాస్టార్  చిరంజీవి కొనియాడారు. ‘డియర్ నాని.. నీ ఫర్మార్మెన్స్, నీ మేకోవర్తో ఆకట్టుకున్నావ్. డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్కు ఇది మొదటి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. మహానటి కీర్తి సురేష్ ఎప్పటిలాగే బాగా నటించారు. యువ నటుడు దీక్షిత్ కూడా బాగా చేశారు. మ్యూజిక్తో సంతోష్ అలరించారు. దసరా టీమ్ మొత్తానికి …

Read More »

మరో వివాదంలో బలగం మూవీ

చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘బలగం’.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన  డైరెక్టర్ వేణుపై ఆ సినిమాలోని హీరో ఇంటి అసలు యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డైరెక్టర్ వేణుది మా ఊరే. షూటింగ్ కోసం నా ఇల్లు ఇచ్చాను. డబ్బులిస్తాం అన్నా ఒక్క రూపాయి తీసుకోలేదు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ అతని దగ్గర ఉన్నా …

Read More »

కారేపల్లి ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణలోని  ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి స‌మీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాల‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా …

Read More »

కారేపల్లి బాధితులకు సరైన వైద్యం అందించాలి- మంత్రి హారీష్ రావు అధికారులకు ఆదేశం

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్ర‌మాద‌ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్నారు. మృతులు, క్ష‌తగాత్రుల గురించి మంత్రి హ‌రీశ్‌రావు ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat