Home / rameshbabu (page 1506)

rameshbabu

అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …

Read More »

C/O సూర్యకి కేరాఫ్ ఉందా.?.లేదా ..?.దరువు రివ్యూ ..!

రివ్యూ : c/o సూర్య బ్యానర్ : లక్ష్మీ నరసింహ ఎంటర్ ట్రైన్ మెంట్ తారాగణం :స‌ందీప్‌కిష‌న్‌,మెహ‌రీన్‌,స‌త్య‌, హరీష్ ఉత్త‌మ‌న్‌,ప్ర‌వీణ్‌,అప్పుకుట్టి.. సంగీతం: డి.ఇమ్మాన్ ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్ కూర్పు: ఎం.యు.కాశీవిశ్వనాథం పాటలు: రామజోగయ్య శాస్త్రి,శ్రీమణి సమర్పణ: శంకర్ చిగురుపాటి నిర్మాత: చక్రి చిగురుపాటి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంద్ర‌న్‌ విడుదల 10 .11.2017 ప్రస్తుత సమాజంలో మధ్య త‌ర‌గ‌తి జీవితాల్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో దర్శకుడు సుసీంద్ర‌న్ కి ఒక ప్ర‌త్యేక‌మైన శైలి …

Read More »

డిటెక్టివ్‌ హిట్టా .ఫట్టా ..దరువు రివ్యూ..

రివ్యూ : డిటెక్టివ్‌ బ్యానర్ : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తారాగణం: విశాల్‌,ప్ర‌స‌న్న‌,కె.భాగ్య‌రాజ్‌,ఆండ్రియా,అను ఇమ్మాన్యుయేల్‌,విజ‌య్ రాయ్, సిమ్ర‌న్‌. సంగీతం : అరోల్ కోరెల్లి ఛాయాగ్రహణం : వి.కోదండ రామ‌రాజు కూర్పు: ఎన్‌. అరుణ్‌కుమార్‌ ఛాయాగ్రహణం: కార్తీక్ వెంక‌ట్‌రామ‌న్‌ నిర్మాత: విశాల్‌ కథ, కథనం, దర్శకత్వం: మిస్కిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డ్ల వర్షం కురిపించిన ‘పందెంకోడి’లాంటి సినిమాల‌తో ఇక్కడి ప్రేక్ష‌కుల్లో గుర్తింపు ద‌క్కించుకొన్నాడు ప్రముఖ హీరో విశాల్‌. నాటి నుండి …

Read More »

జగన్ కు భయపడ్డ అమరావతి దొంగ చంద్రబాబు ..

ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అయితే వైసీపీ సభ్యులు సభకు …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..

ఏపీ రాష్ట్రంలో విజయవాడకు వచ్చిన బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌తో పాటు ముప్పై మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందంతో గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్‌ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రాన్ని రెండో రాజధానిగా …

Read More »

జగన్ తలచుకుంటే షర్మిలాను సీఎం ,విజయమ్మను రాష్ట్రపతి చేస్తాడు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …

Read More »

నాకు 40 ఏళ్ళు ..కొత్త అనుభూతి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు . నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను …

Read More »

రేవంత్ నువ్వు సల్లగా ఉండాలి -సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat