ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో …
Read More »24 గంటల విద్యుత్ సరఫరాపై సీఎం కేసీఆర్ ప్రకటన ..
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని, సగర్వరంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన …
Read More »నోట్ల రద్దుపై కేంద్రం తీరుపై దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ ..
దేశంలో నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బ తీసిందని.. దీన్ని వల్ల దేశానికి పెద్దగా ఉపయోగం లేకపోగా సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిగిందనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డీ,కాంగ్రేస్ నేతలు ఓబేదుల్లా కోత్వాల్,వెంకట్ రాంరెడ్డీ అన్నారు.నోట్ల రద్దు జరిగి ఏడాది గడుస్తున్న రోజును కాంగ్రేస్ బ్లాక్ డే గా పాటించింది.మహబూబ్ నగర్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డీ …
Read More »పాత నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోదీకి సామాన్యుడు లేఖ-వైరల్ ..
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు గత ఏడాది ఇదే రోజున తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు ప్రధాని మోదీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఆ లేఖ సారాంశం మీకోసం డియర్ మోడీ సార్… నొట్ల రద్దు …
Read More »నోట్ల రద్దు వలన ఎవరికీ లాభం ..ఎవరికీ నష్టం ..?
గత ఏడాది ఇదే నెల ఎనిమిదో తారీఖున ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. అయితే అప్పట్లో ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు …
Read More »సీఎం కేసీఆర్ నెంబర్ 1 ..మంత్రి హరీష్ నెంబర్ 2 ..
ఒకరేమో బంగారు తెలంగాణ నిర్మాణ రథ సారధి .మరొకరు ఆ రథ సారధి వెంట నడిచే సైనికుల్లో ఒకరు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా వారే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మరొకరు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఇటు సీఎం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో …
Read More »ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి …
Read More »తండ్రికి తగ్గ తనయ -సంచలన నిర్ణయం తీసుకున్న ఎంపీ కవిత ..
ఎన్నో పోరాటాలు ..ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఇంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది .దీంతో గత మూడున్నర ఏండ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం …
Read More »మోదీ చేసిన అతి పనికిమాలిన చెత్తపని ఇదేనా ..?
దాదాపు పద్దెనిమిది రాజకీయ పక్షాలు, ఇతర సామాజిక కార్యకర్తలు పాటించబోతున్న ఆ దుర్దినం (నవంబర్ 8) రానే వచ్చింది. బీజేపీ పరివార్ అన్నా, ప్రధాని మోదీ అన్నా బొత్తిగా పడని పలు ప్రతిపక్షాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల పట్ల ఆందోళన చెందడం లేదు. నవంబర్ 8, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జూలై, 2017 నుంచి అమలులోకి తెచ్చిన జీఎస్టీ పేరిట రుద్దిన భారీ …
Read More »ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ లేటెస్ట్ మూవీ సాంగ్ ..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌తో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర బృందం ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. పాట వీడియోను కార్టూన్ లిరిక్స్‌తో డిజైన్ చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో 3’0 క్లాక్..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలకి ముందే ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో …
Read More »