ఏపీలో రైతులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ రైతుల కోసం రుణ మాఫీ ,వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తాం లాంటి హామీలను కురిపించి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది .తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కింది …
Read More »పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …
Read More »జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …
Read More »మరింత అభివృద్ది చేశే దిశగా తార్నాక డివిజన్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని తార్నాక డివిజన్ కార్పొరేటర్ అలకుంట సరస్వతీ అన్నారు.ఈ రోజు శుక్రవారం తార్నాకలో స్ర్టీట్ నంబర్ 11 లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ, వర్షం నీటి గుంతల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అలకుంట సరస్వతి …
Read More »రెచ్చిపోయిన రెజినా ..
రెజినా ఒకప్పుడు తన అందాలతో వరస సినిమాల్లో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ,యువతను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ .చూడటానికి బక్కగా ఉన్న కానీ అందాలను ఆరబోయడంలో తనకు సాటి తానే అని నిరూపించుకుంది అమ్మడు .ఆ తర్వాత అవకాశాలు లేకపోయిన కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తలోకి ఎక్కిన అందాల రాక్షసి తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల తెర కెక్కిస్తున్న లేటెస్ట్ …
Read More »టీడీపీలోకి వైఎస్ ఆప్తుడు ..
అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు గా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు ,విజయ దంపతులు రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని టాక్ . దీంతో టీడీపీ పార్టీ …
Read More »రేవంత్ కు ప్రధాన అనుచరుడు బిగ్ షాక్ ..!
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేసమయంలో ఆయనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతక్క ,వేం నరేందర్ రెడ్డి తదితర దాదాపు ఇరవై ముప్పై మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే . ఈ క్రమంలో కోడంగల్ నియోజక వర్గ టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరినవారు మరల టీడీపీ …
Read More »అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ సచివాలయం ముందు రైతు ఆత్మహత్య ..!
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఏ ఒక్క హమీను నెరవేర్చకుండా సుమారు మూడు లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .దీనిపై ఏకంగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సందర్భంగా బాబు పేరిట కరప్షన్ కింగ్ అని వైసీపీ అధినేత …
Read More »పుజారా డజనేశాడు …
టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకే సాధ్యమైన అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన టీంఇండియా క్రికెటర్‌గా విజయ్ మర్చంట్ పేరిటున్న రికార్డును పూజారా తిరగరాశాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన అతడు కెరీర్లో 12వ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ విజయ్ మర్చంట్ (11)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. స్టార్ ఆటగాళ్ళు సునీల్ …
Read More »కలవరం లేపుతున్న నారాయణ ఆడియో టేపులు …
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని రామాంతపూర్ లోని నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ సరితా అగర్వాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు నిన్న బుధవారం నాడువెలుగులోకి వచ్చాయి . తాజాగా ఈ ఆడియో టేపులు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని …
Read More »