ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్తిపాడు మండలంలో పత్తిపంటను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రిని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటను ఈ రోజు గురువారం ఉదయం పరిశీలించారు. …
Read More »ఏపీ టీడీపీకి రాజధాని ప్రాంతంలో గట్టి ఝలక్ -మూకుమ్మడిగా రాజీనామాలు ..
ఏపీ అధికార పార్టీ టీడీపీ కి రాజధాని ప్రాంతంలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది .ఈ క్రమంలో రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొద్ది నెలలుగా మాచర్ల మున్సిపల్ పాలకవర్గంలోని టిడిపి కౌన్సిలర్ల మధ్య నడుస్తున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరాయి. చైర్‌పర్సన్ నెల్లూరు మంగమ్మకు వ్యతిరేకంగా వైస్ చైర్‌పర్సన్ సహా 10 మంది టిడిపి కౌన్సిలర్లు నిన్న బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పత్రాలను టీడీపీ నియోజకర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి …
Read More »ఎమ్మెల్యేలపై సెటైర్లు వేస్తూ ఇజ్జత్ తీసిన చంద్రబాబు…
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ,నేతలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయమై సమీక్షించి.తను కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన రిపోర్టు గురించి ప్రస్తావిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తూ వారికి చురకలు అంటించారు …
Read More »జగన్ కు పొంచి ఉన్న ప్రమాదం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి విదితమే .నిన్న బుధవారం ఏపీలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ …
Read More »నిండు సభలో నవ్వుల పాలైన సీఎల్పీ నేత జానారెడ్డి..
జానారెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత సీనియర్ నాయకులు .ఈ ప్రాంతం నుండి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ మాజీ మంత్రి .అంతటి రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డి నిన్న బుధవారం శాససభలో జరుగుతున్న వ్యవసాయం పై చర్చలో నవ్వులు పాలైయ్యారు .గత కొద్ది రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న బుధవారం వ్యవసాయం మీద చర్చ …
Read More »డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై జానారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ..
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా నిన్న బుధవారం శాసనసభలో రైతు రుణమాఫీ ,వ్యవసాయ రంగం గురించి చర్చ జరిగింది .ఈ క్రమంలో నిండు సభలో మైక్ కోసం డిమాండ్ చేసిన సీనియర్ మాజీ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర అసహనానికి గురై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు . నిన్న బుధవారం సభ …
Read More »డీడీసీఏ అత్యుత్సాహం ..
టీంఇండియా ,కివీస్ ల మధ్య నేడు జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఈ స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. నిన్న మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే …
Read More »ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్స్ ..
రైళ్ళలో జర్నీలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మార్గాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాచిగూడ-విశాఖపట్నం స్పెషల్ (రైల్ నెంబర్: 07016) కాచిగూడ నుంచి నవంబరు 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ (రైల్ నెంబర్: 07488) విశాఖపట్నం నుంచి …
Read More »స్వీటీ గ్రీన్ సిగ్నల్ ..
టాలీవుడ్ రేంజ్ ను ప్రపంచస్థాయికి తెల్పిన ‘బాహుబలి,బాహుబలి ది కన్‌క్లూజన్’ తర్వాత స్వీటీ అనుష్క తాజాగా ‘భాగమతి’ చిత్రంలో నటించారు. జి. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తైంది. ఈ చిత్రం తర్వాత అనుష్క తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. ప్రభాస్ ‘సాహో’ చిత్రం కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను కలిసినట్లు గతంలో వదంతులు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ …
Read More »కేంద్రమంత్రి కాళ్లు పట్టుకున్న డీజీపీ-నిజమా ఇది ..?
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోఫాలో కూర్చుని ఉంటే గుజరాత్ డీజీపీ ఆయన కాళ్లు పట్టుకున్నట్లున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రొఫైల్ ఫొటో పెట్టుకున్న ఆలంగిర్ రిజ్వీ అనే వ్యక్తి ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘గుజరాత్ డీజీపీ రాజ్‌నాథ్ కాళ్లు పట్టుకున్నారు. ఇది చూశాక ఎన్నికలు సామరస్యంగా జరుగుతాయన్న నమ్మకం నాకు …
Read More »