ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్‌కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన …
Read More »టీఅసెంబ్లీ స్పీకర్ కు చేరని రేవంత్ రాజీనామా లేఖ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్రంలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనుముల రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పంపించాను అని చెప్పిన సంగతి తెల్సిందే . అయితే నిన్న …
Read More »భన్వర్ లాల్ పై టీడీపీ సర్కారు కుట్ర ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి …
Read More »కమల్ అలా చెప్పడంతో నా శరీరంపై ఆశలు వదులుకున్న ..
అప్పట్లో టాలీవుడ్ లో తన అందాలను ఆరబోస్తూ కథానాయికగా నటించి నాటి తరం సినిమా ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్ నటి సుమలత.పోయిన ఏడాది మెగా కుటుంబం నుండి వచ్చిన అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో ఒక పాత్రలో ఆమె కనిపించారు.తాజాగా సదరు నటి మంగళవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తన మోకాలికి తీవ్ర గాయమైనప్పుడు కమల్ తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తన …
Read More »రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్ అధికారి…
కర్ణాటకలో తొలిసారిగా ఆ రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్ అధికారి నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ రూపక్ కుమార్ దత్తా ఈ రోజు మంగళవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో నీలమణి రాజును నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1993 బ్యాచ్‌కు చెందిన నీలమణి రాజు స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రం కావడం గమనార్హం .
Read More »టీంఇండియా చేతిలో పాక్ భవిష్యత్తు ..
రేపటి నుండి టీం ఇండియా ,కివీస్ ల మధ్య జరగనున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా దేశ రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఇప్పటివరకూ …
Read More »హిమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్ధి ఖరారు
వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ ధుమల్‌ను ఆ పార్టీ తరపున సీఎం …
Read More »తొలిరోజే రేవంత్ పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి చేరి పట్టుమని పది గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సీఎల్పీ నేత జానారెడ్డి ఆయనపై సంచలన …
Read More »ఆగని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు -వైసీపీ నేత ఇంట్లోకి దూరి మరి ..?
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత మూడున్నర ఏండ్లుగా ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నవిషయం విదితమే .తాజాగా ఆయన మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలో మల్కాపురంలో ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ క్రమంలో ఆయన స్థానిక వైసీపీ నేత తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. అయితే …
Read More »ఏపీ సీఎంగా జగపతి బాబు …
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు. దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు …
Read More »