Home / rameshbabu (page 1528)

rameshbabu

వైసీపీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ ..

ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ …

Read More »

నిజం ఒప్పుకున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి …

Read More »

“ఓటుకు నోటు “కేసులో రేవంత్ కు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలుసా ..?

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే . రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే …

Read More »

3లక్షలు పెట్టి మరి గెలిచా -ఏపీ డిప్యూటీ సీఎం కేఈ సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేకి యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది . తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది .అది కూడా సాక్షాత్తు ఏపీ …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం …

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికార పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సమీక్షా సమావేశం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వారిలో దాదాపు నలబై శాతం మందికి సీట్లు ఇవ్వను అని తేల్చి చెప్పిన సంగతి విదితమే …

Read More »

బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం …

భారతీయ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది .దీనిలో భాగంగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ రేపు సోమవారం నుండి దాదాపు ఐదు రోజుల పాటు ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ …

Read More »

చివరికి రేవంత్ తో కల్సి పార్టీ మారేది వీళ్ళే ..?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి మరో ఇరవై ఐదు మందితో కల్సి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డితో పార్టీ మారేది ఇరవై ఐదు మంది కాదు అంట . కేవలం రాష్ట్రంలో మంచిర్యాల ,ఆదిలాబాద్ ,వరంగల్ ,నల్గొండ జిల్లాల నుండే నేతలు పార్టీ మారుతున్నారు …

Read More »

జనసేన పార్టీకి గట్టి దెబ్బ …

జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది .రాష్ట్ర విభజన సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే . తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పలు టీవీ ఛానల్స్ లో నిర్వహించే పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్న కళ్యాణ్ సుంకర ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పోలీసులు …

Read More »

పవన్ కళ్యాణ్ కు మరోసారి స్వల్ప ప్రమాదం ..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గాయాలు అయ్యాయి.మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుంది .ఈ క్రమంలో ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఈ ఫైట్ సీన్ లో …

Read More »

అర్జున్ రెడ్డి భామను ఇంటికి రావద్దన్న తండ్రి -కారణం ఇదే ..?

టాలీవుడ్ లో తను చేసింది ఒక్క సినిమానే.కానీ ఆ మూవీలో అమాయకపు చూపులూ, ముద్దు ముద్దు మాటలతో యువతరాన్ని కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ .ఇంతకూ ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఆమె శాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలుతో పాటుగా విమర్శకుల ప్రశంసలను పొందింది .తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat