ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా ఆ సంస్థ రేరా ,హెచ్ఎండీఏ,ముడా,డీటీసీపీ నుండి అన్ని రకాల అనుమతులతో రెండు వేల ఐదోందల ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ …
Read More »లావోరా పెట్టుబడులు భద్రం.. భవిష్యత్తుకు ధైర్యం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరాలో పెట్టుబడులు పెట్టడం పెట్టిన ప్రతి రూపాయికి భద్రతనివ్వడమే కాకుండా పదింతల ఆదాయాన్ని అందిస్తూ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది ఈ సంస్థ. మొత్తం ఇరవై ప్రాజెక్టులతో అత్యధికంగా రెండు వేల ఐదు వందల ఎకరాల భూబ్యాంకుతో కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్లాట్లు,లేఔట్లకు సంబంధించి రేరా.. ముడా. హెచ్ఎండీఏ.డీటీసీపీ నుండి అవసరమైన అన్ని అనుమతులతో …
Read More »దేశంలో కరోనా కేసుల అలజడి
దేశంలో గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం …
Read More »సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా సుభాష్ నగర్ ఫేస్-1లో రూ.8.70 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసినందుకు, భాగ్యలక్ష్మి కాలనీలో రూ.4.50 …
Read More »వామికా గబ్బీ అందాలు అదరహో..
చిరునవ్వుతో మత్తెక్కిస్తోన్న అతుల్య
ఊరిస్తోన్న ఈషా రెబ్బ అందాలు
మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి
మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది.దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ …
Read More »ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ….
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామానికి చెందిన రాముల రవి గారు ప్రమాదవశాత్తు మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులైన రాముల రేణుక గారికి అందజేశారు. ఈ …
Read More »దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా పాజిటీవ్ కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితోపోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. నేడు 1,500వేలకు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖఅధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్ నిర్ధారణ …
Read More »