Home / BUSINESS / నమ్మకానికి అమ్మలాంటిది లావోరా

నమ్మకానికి అమ్మలాంటిది లావోరా

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా ఆ సంస్థ రేరా ,హెచ్ఎండీఏ,ముడా,డీటీసీపీ నుండి అన్ని రకాల అనుమతులతో రెండు వేల ఐదోందల ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఔట్లను ప్లాట్లను సరసమైన ధరలకే కస్టమర్లకు అందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తుంది లావోరా సంస్థ.

అపార అనుభవంతో పాటు నమ్మకమైన యాజమాన్యం.. మార్కెటింగ్ టీమ్ తో లావోరా సంస్థ అన్ని వర్గాల కస్టమర్ల అభిమానాన్ని చురగొంది. స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కస్టమర్లకు వెంటనే ప్లాట్ల లేఔట్లకు సంబంధించి డాక్యుమెంట్లను అందిస్తుంది లావోరా సంస్థ .ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి రూపాయికి పదింతల ఆదాయం రావడమే కాకుండా ఆధునీక పద్ధతుల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజుగా రియల్ రంగంలో ముందుకు దూసుకెళ్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri