Home / rameshbabu (page 1563)

rameshbabu

భూముల క్రమబద్ధీకరణలోటీఆర్ఎస్ సర్కారు సంచలన నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది.తెల్ల కాగితంపై ఐదెకరాలకు పైబడి కొనుగోలు చేసిన భూములనూ సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పాత దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై చర్చించిన అధికారులు సీఎం కేసీఆర్‌ అనుమతితో ఐదెకరాలకు పైబడిన భూములకు రెవెన్యూ చట్టాల మేరకు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఎంతో కాలంగా క్రమబద్ధీకరణకోసం …

Read More »

టొమాటో పులిహోర తయారు చేయడం ఎలా అంటే ..?

టొమాటో పులిహోర తయారు  చేయడానికి కావాల్సినవి : శుభ్రంగా కడిగిన బియ్యం: పావుకిలో.. తాజాగా టొమాటోలు: పావుకిలో.. గింజలు లేని చింతపండుగుజ్జు: టేబుల్‌స్పూను.. తాజా పచ్చిమిర్చి: ఆరు.. ఇంగువ: చిటికెడు.. వేరుసెనగ పప్పు: మూడు టేబుల్‌స్పూన్లు.. సెనగపప్పు: రెండు  టేబుల్‌ స్పూన్లు.. మినప్పప్పు: రెండు  టేబుల్‌స్పూన్లు.. ఉప్పు: సరిపడా .. ఎండుమిర్చి: నాలుగు మిర్చిలు .. ఆవాలు: ఒక టీస్పూను.. నూనె: 100 మి.లీ.. కరివేపాకు: నాలుగు రెబ్బలు.. పసుపు: …

Read More »

అమ్మ మృతిపై సంచలనాత్మక ట్విస్ట్ ..

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంతో దాదాపు ఏడాది క్రితం చెన్నై నగరంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు. అయితే ఇలా ఆస్పత్రిలో చేరే ఒక రోజు ముందు జయలలిత విమానాశ్రయం, లిటిల్‌ మౌంట్‌రోడ్డు మధ్య మెట్రోరైలు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన సమయంలో జయలలిత మామూలుగానే ఉన్నారు. అంతే కాదు ఆరోగ్యంగా అమ్మ తన కార్యక్రమాలను కొనసాగించారు. మరుసటిరోజైన సెప్టెంబరు …

Read More »

తాగునీటి నుంచయినా సాగునీరు అందిస్తా..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం ,భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని రైతుల శ్రేయస్సుకు, ఉన్న పంటను రక్షించడం కోసం అవసరం అయితే తాగునీటి నుంచయినా సాగునీరు అందిస్తానని మంత్రి తుమ్మల రైతులకు ఖరీఫ్‌ పంట అంశంలో హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో నూతనంగా రూ. 1.10 కోట్లుతో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధితోపాటు తన రాజకీయ ఎదుగుదలకు కారణం …

Read More »

టాస్ గెలిచిన ఆసీస్ ..

టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ నేడు బెంగుళూరు స్టేడియంలో జరగనున్న నాల్గో వన్డే మ్యాచ్ లో టాస్ గెలుచుకుంది .ఈ నేపథ్యంలో మొదట టాస్‌ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు ఈ మ్యాచ్ వందో వన్డే మ్యాచ్ కావడం విశేషం . నాల్గో వన్డే మ్యాచ్ కు జట్టులో ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. …

Read More »

జీహెచ్ఎంసీకి జాతీయ అత్యున్నత పురస్కారం ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధికి చెందిన కేంద్ర పర్యాటక శాఖకు చెందిన బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ పురస్కారం లభించింది. నిన్న బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి నుంచి నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహా నగర సమగ్రాభివృద్ధి …

Read More »

బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహానగరంలో నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎల్బీస్టేడియం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ మహా నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల సంద ర్భంగా ఆయా ట్యాంక్‌బండ్, ఎల్బీస్టేడియం వైపు వచ్చే …

Read More »

సామాన్యులపై బెన్ స్టోక్స్ పిడిగుద్దులు ..

ఇంగ్లండ్ జట్టుకు చెందిన మోస్ట్ సీనియర్  ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తాజాగా మరో  చిక్కుల్లో పడ్డాడు. దీనిలో భాగంగా ఏకంగా నడిరోడ్డుపై ఇద్దర్ని కొట్టాడు అనే  కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు  స్టోక్స్.ఆ సంఘటన మరిచిపోకముందే  తాజాగా సన్ న్యూస్‌పేపర్ ఆ గొడవకు సంబంధించిన వీడియోను కూడా బయటపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేకు అతన్ని పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక …

Read More »

ఏపీలో దారుణం -“అనంత “ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మృతుల సంఖ్య ..

ఏపీలో అనంతపురం జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది .మొన్న మంగళవారం నిన్న బుధవారం రోజు నాటికీ మొత్తం పది మంది మృతి చెందారు అని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి .తాజాగా మరో ముగ్గురు మృత్యు వాత పడ్డారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది .అయితే ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించకే తమ కుటుంబ సభ్యులు చనిపోయారు అని మృతుల కుటుంబ …

Read More »

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడికి బాబు వెన్నుపోటు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు తనయుడుకి వెన్నుపోటు పొడిచారా ..?.సరిగ్గా ఇరవై యేండ్ల కిందట స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఇటు టీడీపీ పార్టీను అటు అధికారాన్ని రెండు హస్తగతం చేసుకొని ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి . తాజాగా దివంగత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat