ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో అ చిత్రం యూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. అయితే నిన్న సోమవారం అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందు హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన రెడ్ కార్ పెట్ పై ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాసన ఇప్పుడు ఆరునెలల గర్భవతి. …
Read More »బండి సంజయ్ పై వ్యాఖ్యలు- ఎంపీ అరవింద్ పై చర్యలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధినేత.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు …
Read More »ఏప్రిల్ మూడో వారం నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల అయిన ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల మరియు బీసీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్సీఐ.. ధాన్యం కొనుగోళ్లకు సహకరించకున్నా ఆ సంస్థతో సంబంధం లేకుండా యాసంగిలో పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. కనీస మద్దతు ధర …
Read More »ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు- కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సోమవారం జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ …
Read More »70 లక్షల మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్నవారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని మంత్రి హారీష్ ఈ సందర్భంగా వివరించారు. క్యాంపులలో …
Read More »2023 ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే
ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు దేశ, విధేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ అవార్డుతో ముగిసాయి. రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలుచుకోవడంతో భారతీయ ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒరిజినల్ …
Read More »జగద్గిరిగుట్టలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సంజయ్ పురి కాలనీ, జగద్గిరినగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన …
Read More »BJP కి భయపడితే ఆస్కార్ వచ్చేదా..? – వై. సతీష్ రెడ్డి
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించిన RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాటకి సినిమా టీం కి శుభాకాంక్షలు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించి భారతదేశ కీర్తిని తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి శుభాకాంక్షలు. గేయ రచయిత చంద్రబోస్ గారికి, స్వరకల్పన చేసిన కీరవాణి గారికి ప్రత్యేక అభినందనలు. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మేము తీయగలమని RRR సినిమా చాటి చెప్పింది. …
Read More »చాలా రోజులకు రెచ్చిపోయిన బిందు మాధవి
రూత్ ఈ కేటర్ కి బెస్ట్ కాస్ట్యూమ్ ఆస్కార్ అవార్డు
ప్రతిష్ఠాత్మక 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు లాస్‌ఏజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ చేస్తున్నాడు. And the Oscar for Best Hair & Makeup goes to…'The Whale' #Oscars95 pic.twitter.com/SthtO76sFQ — The Academy (@TheAcademy) March 13, 2023 దేశ విదేశాల నుంచి వచ్చిన సినీ ప్రముఖులు ఈ వేడుకలకు విచ్చేశారు. …
Read More »