తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని …
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా
ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Read More »బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ
ప్రముఖ దర్శకుడు..హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఆమె నెగిటివ్ పాత్ర పోషించనుంది.. హీరో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా …
Read More »వారందరికీ ధన్యవాదాలు-హీరో శర్వానంద్
తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా హీరో శర్వానంద్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒకే ఒక జీవితం సినిమాకి అంకితం. తాను 20 ఏళ్ల కిందట శ్రీకారం చుట్టిన సినీ ప్రస్థానం మరుపురానిది. సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం రన్ రాజా రన్లా పరుగులు తీస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరిచ్చే ఆశీస్సులతోనే ఇది …
Read More »పార్టీ చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు సోమవారం రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో చర్చించి ఈనెలలోనే తన నిర్ణయం చెబుతానన్నారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. కాగా మాజీ ఎంపీ …
Read More »సచిన్ పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ .. లెజండ్రీ ఆటగాడు.. సచిన్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదు.. కానీ కెప్టెన్ గా నిరూపించుకోలేకపోయాడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. అతను ఫెయిల్డ్ కెప్టెన్ అని వ్యాఖ్యానించారు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మరింత బాగా ఆడాడని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కోహ్లి కూడా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక పరుగులు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో సచిన్ మాదిరే జట్టు …
Read More »ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 13 వరకు అవకాశం కల్పించారు. 14న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 23న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత,దివంగత బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి పదవీకాలం ఈనెల 29న ముగియనుంది.
Read More »శుభమన్ గిల్ క్రష్ ఎవరో తెలుసా..?
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ తనకిష్టమైన సెలబ్రిటీ గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఓ నెటిజన్ సెలబ్రిటీ క్రష్ గురించి అడిగాడు ఓ నెటిజన్ .. దీనికి సమాధానంగా శుభమన్ గిల్ మాట్లాడుతూ టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న పేరును గిల్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పేరు చెప్తారని భావించి ప్రశ్నించిన నెటిజన్లకు గిల్ షాక్ …
Read More »కళ్యాణ మహోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ గత రాత్రి ఆలయ అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను జెండా ఆవిష్కరించి సత్తుపల్లి …
Read More »