Home / rameshbabu (page 213)

rameshbabu

తిరుగులేని రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ పార్టీ

బిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం విజయ రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమపంగు లక్ష్మయ్య, కొత్తపల్లి మన్సూర్, మాజీ వార్డ్ మెంబర్ కొత్తపల్లి ఎల్లమ్మ, బీఎస్పీ గ్రామ కన్వీనర్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తదితర …

Read More »

తిరుమలలో మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తన కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నమంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.ఏటా వైకుంఠ ఏకాదశి …

Read More »

మిడ్ వైఫ‌రీలో దేశానికి తెలంగాణే దిక్సూచి- యునిసెఫ్ ఇండియా

తెలంగాణ ప్ర‌భుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్ర‌శంస‌లు కురిపించింది. మాతా శిశువుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ స‌ర్కార్ చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత డెలివ‌రీల కోసం సిబ్బందికి మిడ్ వైఫ‌రీ కోర్సులో శిక్ష‌ణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో యునిసెఫ్ ఇండియా త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైద‌రాబాద్‌లోని ఓ ఏరియా ఆస్ప‌త్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు …

Read More »

నిరుపేద విద్యార్థినికి అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చేయూత….

గ్రేటర్ వరంగల్ 43, 44 డివిజన్ల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పసునూరి కుమారస్వామి గారి కుమార్తె పసునూరి గ్రీష్మ NIT నాగపూర్ లో Btech రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే కళాశాల ఫీజు చెల్లించేందుకు తగిన ఆర్థిక స్తొమత లేక ఎమ్మెల్యే గారిని సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ …

Read More »

ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ట్రక్ పార్కింగ్ కు TSIIC అనుమతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి పూర్తి సహకారంతో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ వారు జీడిమెట్ల ట్రక్ మినీ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఐదేళ్ల పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కొరకు అనుమతి ఇవ్వడంతో అసోసియేషన్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కలిసి ఘనంగా …

Read More »

రిషభ్ పంత్ ఆరోగ్యంపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ

టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ  …

Read More »

కందుకూరు ఘటనకు అదే కారణం -తేల్చి చెప్పిన డీఐజీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కందుకూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఎనిమిది మంది మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ సంఘటనకు ఓ ప్రధానమైన కారణం ఉంది అని పోలీసులు తెలిపారు. కందుకూరు  తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. …

Read More »

రిషభ్ పంత్ కు పెను ప్రమాదం

  టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో పంత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat