పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల …
Read More »మత్తెక్కిస్తోన్న నేహా మాలిక్
దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త
కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …
Read More »సీనియర్ స్టార్ హీరో ను ఆకాశానికెత్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్ – కారణం ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి …
Read More »క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు …
Read More »ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 రన్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …
Read More »స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గల నేతాజీ హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందిని, ప్రిన్సిపల్ మహేష్ కుమార్, చైర్మన్ …
Read More »గుజరాత్ లో గెలిచిన ఏకైక ముస్లీం ఎమ్మెల్యే అతనోక్కడే..?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన పేరు ఇమ్రాన్ ఖేడావాలా. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్థులే. కానీ ఈసారి కేవలం ఇమ్రాన్ ఒక్కరే విజయం సాధించారు. అహ్మదాబాద్ సిటీలోని జమాల్‌పుర్-ఖేడియా అసెంబ్లీ నియోజకవర్గం …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in …
Read More »