Home / rameshbabu (page 232)

rameshbabu

75% మనుషులకు హైపర్‌టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు

 ప్రస్తుత అధునీక యుగంలో మారుతున్న జీవన శైలీ కారణంగా  తాజాగా మనుషులకు హైపర్‌టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు (బీపీ) ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృద్రోగాలకు, అకాల మరణాలకు ఇదే ప్రధాన కారకం. ఇంత ప్రమాదకరమైన బీపీని భారత్‌లోని 75% మందికిపైగా రోగులు అదుపులో ఉంచుకోలేకపోతున్నారట. 25% శాతం కంటే తక్కువ మంది మాత్రమే దీన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. …

Read More »

SSMB28లో సీనియర్ హీరోయిన్..?

సూపర్ స్టార్ మహేష్‌బాబు వరుస సినిమాలను తీస్తూ ఘనవిజయాలను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మూవీ చేస్తున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో మహేశ్ బాబు అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్‌ తర్వాత ఈ కాంబో మూడో సారి …

Read More »

మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు నేడు

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను …

Read More »

తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చిన విధాత ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈరోజు  దీక్షా దివస్‌ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్న …

Read More »

వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈమెయిల్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు  లో నేడు మంగళవారం సిట్ ముందుకు ఏపీ  అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు  హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్   ఈ మెయిల్   సందేశం అందించింది. …

Read More »

బండి సంజయ్ కు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్

   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్‌ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్‌ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి …

Read More »

పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పాలన

సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతి రావు పూలేగారు ఆ రోజుల్లోనే మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు విద్యావంతులు కావాలనే …

Read More »

బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్

  టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్ తన 16వ సినిమాను ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలిసారిగా దర్శకత్వం వహించి ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు బుచ్చిబాబు. అయితే నిజానికి ఉప్పెన తర్వాత యంగ్ టైగర్   తారక్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ  తారక్ కొరటాల శివ, …

Read More »

అఖండ సీక్వెల్ పై క్లారిటీ

సీనియర్ నటుడు.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన మూవీ అఖండ.. గతేడాది విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ధార్మిక వాణిజ్య అంశాలు కలబోసిన  కథాంశంతో ప్రేక్షకుల అభిమానంతో సంపాదించుకుంది ఈ మూవీ. ఈ సినిమా సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat