కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం …
Read More »మంత్రి పువ్వాడ అజయ్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది అని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి …
Read More »నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ..సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5వేల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి …
Read More »తండ్రి కృష్ణ గురించి మహేష్ బాబు ఏమోషనల్ ట్వీట్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు,తనయుడు మహేష్ బాబు,సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో కల్సి హాజరయ్యారు.వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గోన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు ఏపీ ఇటు …
Read More »తెలంగాణలో లేటెస్ట్ సర్వే… ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు..?
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది. ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పటివరకు అందరూ ప్రజాప్రతినిధులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలి.. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలి.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తాను అని చెప్పిన సంగతి విదితమే. అయితే ఈ …
Read More »దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా నిలిచింది అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇల్లందులోని సింగరేణి పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి హాజరై మంత్రి మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి …
Read More »మొదలైన టీమిండియా వర్సెస్ కివీస్ రెండో వన్డే
ఈరోజు ఆదివారం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ కు వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు రెండో వన్డే మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ 10 నిమిషాలు ఉండనుంది. ఇక డ్రింక్స్ బ్రేక్ ఉండదు. ఎట్టకేలకు గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1-0తో లీడ్ లో …
Read More »విండీస్ మాజీ ఆటగాడు డేవిడ్ ముర్రే మృతి
వెస్టిండీస్ జట్టుకు చెందిన అంత్యంత సీనియర్ మాజీ క్రికెటర్ డేవిడ్ ముర్రే అనారోగ్యంతో నిన్న శనివారం మరణించాడు.1978-82 మధ్య కాలంలో క్లైవ్ లాయిడ్స్ కెప్టెన్సీలో వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాడు. ఆ సమయంలో వెస్టిండీస్ జట్టు క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. వికెట్ కీపర్, బ్యాటర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డ్ లో వికెట్ల వెనుక చురుగ్గా కదిలే నైపుణ్యం ముర్రే సొంతం. అందుకనే ఇప్పటికీ కరీబియన్ …
Read More »కేకపెట్టిస్తున్న చీరకట్టులో శివలీకా అందాలు
నయనతార గురించి ఆమె అత్త సంచలన వ్యాఖ్యలు
నయనతార.. ఈ పేరు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ అని లేకుండా సినిమా ఇండస్ట్రీలోనే తరచుగా విన్పిస్తోన్న పేరు. రోజుకో కాంట్రవర్సీలో నయన చిక్కుకుంటూనే ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం నుంచి మొదలుపెడితే పెండ్లి, సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వరకు అన్నీ ఏదో వివాదాన్ని సృష్టిస్తూనే వచ్చాయి. అయితే ఎప్పుడూ ఏదోక కాంట్రవర్సీలో ఉండే నయనతార గురించి ఆమె అత్త, విఘ్నేశ్ శివన్ తల్లి …
Read More »