Home / SLIDER / నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్

నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ..సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5వేల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat