కోర్టు మెట్లు ఎక్కిన సన్నీ లియోన్.. ఎందుకంటే..?
సరిగ్గా నాలుగేండ్ల కిందట ఓ షోలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ రూ లక్షలు ఫీజు తీసుకుని ఈవెంట్‌కు హాజరు కాలేదని ఆరోపిస్తూ శియాస్ చేసిన ఫిర్యాదు మేరుకు ఆమెతో పాటు భర్త వెబర్, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణల వ్యవహారంలో సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా ఈ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ తమపై అభియోగాలను కొట్టివేయాలని …
Read More »ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన బీజేపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆమ్ ఆద్మీ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆ పార్టీ తెలిపింది. కంచన్ జరీవాలాను ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ కిడ్నాప్ చేసినట్లు ఆప్ నేత మనీశ్ సిసోడియా ఈ సందర్భంగా ఆరోపించారు. వచ్చె నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. …
Read More »ఎవర్ని వదిలిపెట్టం -గువ్వల బాలరాజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్‌లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని …
Read More »రైతుల మేలు కోరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం-మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు అన్ని కూడా వ్యవసాయ మార్కెట్లో అమ్ముకోవలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎక్కడ కూడ దళారుల బెడద లేకుండా తూకం లో కూడా తేడ లేకుండా మీరూ అత్యధిక ధరలను మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ లాభాలు పొందవచ్చు అని అన్నారు..మార్కెట్లో రైతులకు అన్ని రకాలుగా సకల సౌకర్యాలు కలిపిస్తున్నట్లు వారు అన్నారు..రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మార్కెట్లో ఈనామ్ పద్దతి …
Read More »మంత్రి నిరంజన్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల చల్‌గల్ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్‌లో సీసీ రోడ్లు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి …
Read More »మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read More »తన తండ్రి కోరిక నెరవేర్చలేకపోయిన కృష్ణ.. ఆ కోరిక ఏంటంటే..?
సూపర్‌స్టార్ కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లాలో జన్మించారు. తెనాలి తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామం ఆయన స్వస్థలం. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. సినీరంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి కృష్ణకు ఎన్‌టీఆర్ అభిమాన నటుడు. కృష్ణకు …
Read More »పాన్ ఇండియా మూవీని అప్పట్లో తీసిన కృష్ణ.. ఆ సినిమాలు ఏంటంటే..?
బాహుబలి,ఆర్ఆర్ఆర్ ,పుష్ప లాంటి సినిమాల తర్వాత ప్రస్తుతం మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నాము .. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణ హీరోగా కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఫర్ ఏ ఫ్యూ డాల్లర్స్’ …
Read More »అందుకే కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడాదికి పది సినిమాల చొప్పున.. రోజుకు మూడు షిప్ట్ ల గా పని చేసి మూడోందల యాబై సినిమాలకు పైగా నటించి ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు …
Read More »