Home / rameshbabu (page 251)

rameshbabu

జ‌హీర్ ఖాన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం

మ‌హారాష్ట్ర‌లోని పుణేలో మార్వెల్ విస్టా భ‌వ‌నం టాప్ ఫ్లోర్‌లో ఈ రోజు మంగ‌ళ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప్రముఖ టీమిండియా క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ రెస్టారెంట్ ఇదే భ‌వ‌నంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. లులా న‌గ‌ర్ చౌక్‌లో మార్వెల్ విస్టా భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాప‌క యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం …

Read More »

ప్రమాదానికి గురైన నటి రంభ కారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.తన పిల్లల్ని పాఠశాల నుంచి  తీసుకొస్తున్న సమయంలో నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య  రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా …

Read More »

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ నగరం నుండి  తిరువనంతపురం వెళ్తున్న  శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …

Read More »

మాజీ మంత్రి నారాయణకు షాక్

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. …

Read More »

మునుగోడులో బీజేపీకి బుద్ధి చెప్పాలి

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చూస్తుంది. ఆ ప్రభుత్వానికి   మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు …

Read More »

జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి

చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదన్నారు. ఈమేరకు చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధాని మోదీకి మంత్రి తలసాని పోస్ట్‌కార్డు పంపారు. హైదరాబాద్‌లో మంత్రి తలసానిని కలిసిన చేనేత సంఘం ప్రతినిధులు.. జీఎస్టీ విధించడంతో కలిగే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat