ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఈ రోజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఖర్గే బుధవారం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రామ్‌లకు …
Read More »అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర
చిన్నపిల్లలకు గాడిద పాలు మంచివని నమ్ముతారు. ఆ మాటకొస్తే పెద్దలకు ఇంకా మంచివని అంటున్నారు నిపుణులు. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేవారని అంటారు. గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలం. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఈ పాలతో తయారు చేసిన సౌందర్య సాధనాలు వాడితే చర్మం …
Read More »నిరుద్యోగ యువతకు Good News
ఇండియన్ ఆర్మీ ఆర్డ్‌నెన్స్ క్రాప్స్‌లో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 419 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణ రీజియన్‌లో 32 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నది. రీజియన్ల వారీగా ఈ నియామక ప్రక్రియ చేపడుతారు. మొత్తం పోస్టులు: 5149 ఇందులో తెలంగాణ రీజియన్‌లో 32 పోస్టులు …
Read More »RRR కు మరో ఖ్యాతి
పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీను సృష్టించిన ప్రముఖ చలన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్ ,ఒలివియా మొర్రీస్ హీరోయిన్లుగా .. అజయ్ దేవగన్ ,శ్రియా చరణ్ ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ …
Read More »అత్యధిక గొర్రెలు తెలంగాణలోనే..
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో ధ్వంసమైన కుల వృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో … ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారు. ఒక్కొక్కరికి ఒక్కో పథకం అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ పథకానికి 2017లో శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అర్హులైన గొల్ల కురుమలందరికీ …
Read More »మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికతోనే దేశంలో బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రోజు బుధవారం కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయ సంస్థను ఆయన సందర్శించారు. అక్కడి సదుపాయాలపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.దేశంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇతర …
Read More »ఆ నిర్ణయం వల్ల దాదాపు 180 కోట్లు ఆదా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సీఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గడువును పెంచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటుందన్నారు.అందుకు నిదర్శనంగా రైతుకు అనుకూల నిర్ణయాల కోసం …
Read More »మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కోదాడ టీఆర్ఎస్ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, కైతాపురం ఎల్లగిరి, గ్రామాలలో మిత్ర పక్షాలు బలపరిచిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదాడ శాసనసభ్యులు …
Read More »