కాంతార పై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం.. అక్టోబర్ 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ …
Read More »మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి.. అధికార టీఆర్ఎస్ తరపున …
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్ గ్రూపు ప్రొడక్ట్ మాజీ మేనేజర్ కేసీ లెమ్సన్..తనను ఉద్యోగం నుంచి …
Read More »మీరు రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా..?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రిపూట తలస్నానం చెయ్యడం వల్ల ఉదయం లేవగానే జుట్టు బాగా చిక్కులు పడిపోతుంది. మృదువుగా కూడా ఉండదు. రాత్రిపూట జుట్టును శుభ్రం చేసుకొని, అలాగే పడుకోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. …
Read More »అల్లు శిరీష్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యూత్ ఐకాన్ అల్లు అర్జున్ తమ్ముడిగా.. ప్రముఖ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన యువ హీరో అల్లు శిరీష్.. అయితే గత కొంతకాలంగా అల్లు శిరీష్ మంచి కమర్షియల్ హిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. తన సినీ కెరీర్ ప్రారంభం నుండి పలు విభిన్న సినిమాలు చేస్తున్నా కానీ అల్లు శిరీష్‌కు …
Read More »శారీలో రెచ్చిపోయిన హెబ్బా పటేల్
మహేష్ బాబు సరసన దీపికా
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్-కె’ వంటి భారీ సినిమాలో నటిస్తున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ భామ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో …
Read More »