తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి సీపీఎం, సీపీఐ పార్టీలు మద్ధతు తెలిపాయి. ఈ క్రమంలో ఈ రోజు గురువారం మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా చండూరు మండలంలోని …
Read More »దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,835 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 26,292 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించారని, 3208 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »బీజేపీపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ …
Read More »గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న కీర్తి సురేష్ అందాలు
మైండ్ బ్లాంక్ చేస్తున్న దివ్య భారతి సోయగాలు
చంద్రబాబులో కూడా రోమాంటిక్ యాంగిల్ కూడా ఉందండోయ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి .. ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఓ పొలిటీషియన్ గా.. ఓ ముఖ్యమంత్రిగా.. ఓ ఎమ్మెల్యేగా … అపరచాణిక్యుడిగా తెల్సిందే. ఆయనలో కూడా రోమాంటిక్ యాంగిల్ ఉందంట.. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం అయిన ఆహ …
Read More »బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు రోజర్ బిన్నీ నామినేషన్
బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ పోటీపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్థుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానాన్ని రోజర్ బిన్నీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశాల్లో ఈ విషయాలు స్పష్టమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష …
Read More »అదరహో అన్పిస్తున్న కేతిక శర్మ అందాలు
మతిపోగోడుతున్న నందిని రాయ్ అందాలు
50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్
50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరును వెల్లడించాలని కొన్ని రోజుల క్రితం జస్టిస్ లలిత్‌కు న్యాయశాఖ లేఖ రాసింది.రిటైర్ కావడానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జస్టిస్ పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆ నియమం ప్రకారమే …
Read More »