2018లో వెలుగు చూసిన అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్యసాయం కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకి లేఖ రాశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం.తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని కోరుతూ భారతదేశం నుంచి పారిపోయిన …
Read More »కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …
Read More »దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,49,726కు చేరాయి. ఇందులో 4,38,65,016 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,27,965 మంది మరణించారు. మరో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9651 మంది కోలుకున్నారు. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని …
Read More »మత్తెక్కిస్తోన్న శ్రద్ధాదాస్ అందాలు
రెచ్చిపోయిన మృణాళిని రవి
ఎరుపులో మతి పొగొడుతున్న కృతి సనన్
కామారెడ్డిలో మంత్రి నిర్మలా సీతారామన్
తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ …
Read More »దేశంలో కొత్తగా 6168 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 6168 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,42,507కు చేరాయి. ఇందులో 4,38,55,365 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,932 మంది మరణించారు. మరో 59,210 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9685 మంది కరోనా నుంచి బయటపడగా, 21 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉందని తెలిపింది. ఇక …
Read More »నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ-MLA Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్ లో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు రూ.2 లక్షల ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, బాలానగర్ ఏసీపీ గంగారాం గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »