Home / rameshbabu (page 288)

rameshbabu

మునుగోడు ఉప ఎన్నికలు-సీపీఎం సంచలన నిర్ణయం

  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న  మునుగోడు  అసెంబ్లీ నియోజకవర్గ  ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్   పార్టీకి సీపీఎం   మద్దతు ప్రకటించింది. ఈ రోజు గురువారం ఉదయం  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు  లో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని తెలిపారు. అయితే బీజేపీ  ని ఓడగొట్టడానికి టీఆర్ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. అభివృద్ది …

Read More »

రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని‌ సందర్శించిన మంత్రి హరీష్ రావు

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని నందికంది‌ గ్రామంలో గల రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని‌   సందర్శించి పూజలు‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొండలో ఉండటం గొప్ప విషయం. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు 25 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  …

Read More »

తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా రోజు రోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది.దీంతో వరుసగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 22,031 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉందని పేర్కొంది. …

Read More »

విజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి …

Read More »

రైల్వే ప్రయాణికులకు షాక్

మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …

Read More »

తెలంగాణ పై బీజేపీ సరికొత్త కుట్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పచ్చగా ఉన్న బంగారు తెలంగాణలో మత గొడవలు సృష్టించడానికి  బీజేపీ పార్టీ సరికొత్త కుట్రలకు తెరతీసిందని రాష్ట్ర  హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లుగా ఎంతో శాంతియుతంగా ఉన్న తెలంగాణను ఆగం చేసేందుకే గల్లీ నుండి ఢిల్లీ  వరకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు  పన్నుతున్న …

Read More »

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు .. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. నిన్న సోమవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగితే నేను పాదయాత్రను విరమిస్తాను అని అన్నారు. సెప్టెంబర్ నెల పన్నెండో తారీఖు నుండి నేను …

Read More »

త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో హీరో తరుణ్

లవర్ బాయ్  తరుణ్‌ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్  డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన సంగతి విదితమే. అయితే తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు హీరో తరుణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో  రీ ఎంట్రీవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  సూపర్ స్టార్.. అగ్ర హీరో మహేశ్‌ బాబు ,త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat