బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయో …
Read More »ఆ సినిమా చూసి హీరోయిన్ గా మారిపోయా-మృణాల్ ఠాకూర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ సీతారామం. ఈ మూవీలో సీత పాత్రతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకోచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో నటించి ఇక్కడ అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో ..యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఇది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో విజయాలు లేక నిరాశలో ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నెల నుండి ఈ చిత్రం …
Read More »AP TDP కి బిగ్ షాక్ -YSRCP లో చేరిన కీలక నేత
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీకి చెందిన కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.అనంతరం గంజి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ …
Read More »మునుగోడు ఉప ఎన్నికల్లో BJP గెలిస్తే TRS సర్కారు పడిపోతుందా.?
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..?. ఒక్క ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన మిత్రపక్షం ఎంఐఎంతో కల్సి 109 స్థానాలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కేవలం మూడంటే మూడు స్థానాలకు మరోక స్థానం యాడ్ అయితే నాలుగు సీట్లతో బీజేపీ సర్కారు ఏర్పాటు అవుతుందా..?. ఎందుకంటే ఇటీవల మునుగోడులో జరిగిన …
Read More »సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తా- మంత్రి హరీష్ రావు
రానున్న రోజుల్లో సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో …
Read More »నేడు పెద్దపల్లికి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి పెద్దపల్లికి చేరుకోనున్నారు. మొదట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న పెద్దకల్వల వద్ద సుమారు నలబై తొమ్మిది కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుండి మంథనికి వెళ్ళే దారిలో నిర్మించిన టీఆర్ఎస్ …
Read More »IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …
Read More »ఘాటెక్కిస్తోన్న కేతిక శర్మ అందాలు
వైద్యవిద్యలో సీఎం కేసీఆర్ చరిత్ర
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యలో చరిత్ర సృష్టించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కానీ గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం …
Read More »