Home / rameshbabu (page 329)

rameshbabu

రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్

Rohit Sharma's captaincy record in ODI cricket,dharuvu news,sports news,dharuvu.com

టీమిండియా సారథిగా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్ పడింది. టీమిండియా కెప్టెన్ గా  19 వరుస విజయాల తర్వాత నిన్న ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అఖరి టీ20లో  టీమిండియా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ (వరుసగా 20 విజయాలు) రికార్డు పదిలంగా ఉండిపోయింది. హిట్మ్యాన్ సారథ్యంలో భారత్ వరుసగా 14 టీ20లు గెలిచింది. న్యూజిలాండ్ (టీ20), వెస్టిండీస్ (వన్డే, …

Read More »

టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్

ఇంగ్లండ్ లో  పర్య టిస్తున్న టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొంది. కాగా, వింబుల్డన్ మ్యాచ్లకు ధోనీ కుటుంబంతో హాజరైన విషయం తెలిసిందే.

Read More »

క్రాక్ మూవీపై కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాటెస్ట్ భామ శృతి హసన్ హీరోయిన్ గా ..సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో నటించగా కరోనా మహమ్మారి హాయంలో  వచ్చిన క్రాక్ మూవీ భారీ విజయం అందుకున్న సంగతి విదితమే . ఈ మూవీపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా …

Read More »

ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ తో ఫోన్లో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాల పై ఆరా తీశారు.అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.పాఠశాలలకు సెలవు ప్రకటించినందున …

Read More »

TDP MLA పయ్యావుల కేశవ్ కు షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్  నాయకుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న ప్రస్తుత  భద్రతను ఉపసంహరించుకుంది. భద్రతలో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న  గన్‌మెన్లు వెనక్కి రావాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్‌ చేస్తున్నారని ఇటీవల …

Read More »

దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు

గడిచిన ఇరవై నాలుగంటల్లో  దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా  కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కరోనా భారీన నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది కరోనా మహమ్మారితో మరణించారు. కరోనా  పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా పాజిటీవ్  యాక్టివ్‌ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది కరోనా …

Read More »

రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …

Read More »

అదానీ సంచలన నిర్ణయం

టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat