Home / rameshbabu (page 332)

rameshbabu

వంట గ్యాస్‌ సిలిండర్‌ పై సామాన్యులకు షాక్

డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.18 పెరిగింది. అయితే …

Read More »

ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి

 ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్న బేయర్‌ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమకు అది మూలాధారహని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం …

Read More »

దోబిఘాట్, రాచకొండ స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని రజకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దోబిఘాట్ లో షెడ్డు ఏర్పాటు, స్టోర్ రూం, టాయిలెట్స్, రోడ్డు నిర్మాణం, కాంపౌండ్ వాల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొందుపర్చారు. చిత్తారమ్మ ఆలయం వెనకాల రాచకొండ స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి …

Read More »

సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం

మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని త‌న నివాసానికి వెళ్ళిన ఆయ‌న‌కు గ్రాండ్‌గా వెల్క‌మ్ ద‌క్కింది. డ్ర‌మ్స్‌తో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. అయితే ఆయ‌న భార్య ల‌తా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్త‌కు వెల్క‌మ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద బ్యాండ్‌ను సెట‌ప్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ స‌తీమ‌ణి ల‌తా కూడా బ్యాండ్ …

Read More »

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్  ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న   హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్  నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం  డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు …

Read More »

ఆ విషయం పెద్దగా పట్టించుకోను

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బక్కగా ఉండి అందచందాలను ఆరబోసే హాటెస్ట్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. అయితే రకుల్ తాను గ్లామర్‌ డాల్‌ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితర దిగ్గజాల పక్కన నటించి తన సత్తా ఏంటో చాటుకున్నది. ఈ హాట్ బ్యూటీ ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలోమాట్లాడుతూ”‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే …

Read More »

TTD చరిత్రలోనే అత్యధిక ఆదాయం

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్‌ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేర‌కు తిరుమ‌ల …

Read More »

తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ నేత.. ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే  సెప్టెంబర్‌ లో మరోసారి రాష్ట్రానికి   రాహుల్ గాంధీ  రానున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  నియోజకర్గమైన సిరిసిల్ల కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక …

Read More »

శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కి చెందిన కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీ ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat